Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Iran Human Shield Power Plants Trump Deadline Operation Epic Fury Hormuz

Iran: “మానవ కవచాలు”గా మారండి.. సొంత ప్రజలకు ఇరాన్ పిలుపు..

Published Date :April 7, 2026 , 9:37 am
By Venu Goapl Reddy
  • మానవ కవచాలుగా మారండి..
  • ఇరాన్ యువతకు ప్రభుత్వం పిలుపు..
  • అమెరికా దాడుల నుంచి రక్షించుకునే ప్రయత్నం..
Iran: “మానవ కవచాలు”గా మారండి.. సొంత ప్రజలకు ఇరాన్ పిలుపు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Iran: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్‌లైన్ మరికొన్ని గంటల్లో పూర్తవుతోంది. మరోసారి గడువు పెంచేది లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. దీంతో అమెరికా, ఇరాన్ విషయంలో ఏం చేస్తుందని ప్రపంచమంతా భయాందోళనకు గురవుతోంది. ఇరాన్ డీల్ చేసుకోకపోతే తీవ్రమైన దాడులు చేస్తామని, బ్రిడ్జ్‌లు, విద్యుత్ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా దాడుల కోసం సిద్ధమవుతోంది. ఇరాన్ కీలక విద్యుత్ కేంద్రాల వద్ద ‘‘మానవ గొలుసు(హ్యూమన్ చైన్)’’ ఏర్పాటు చేయాలని తన ప్రజలకు ఇరాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. క్రీడాకారులు, కళాకారులు, విద్యార్థులతో సహా దేశ యువతను మంగళవారం మధ్యాహ్నం 2:00 గంటల (స్థానిక సమయం) నుండి ఆ ప్రదేశాల చుట్టూ గుమిగూడాలని ఇరాన్ క్రీడలు మరియు యువజన మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.

Read Also: Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం

హార్ముజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ ఇచ్చిన గడువు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలతో ముగుస్తోంది. ఈ మావన కవచాలు అనే ఆలోచన స్వయంగా యువత ఇచ్చిందే అని ఇరాన్ మంత్రి అలీ రెజా రహీమీ ఒక వీడియోలో చెప్పారు. దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ ఒక మానవ కవచం ఏర్పాటు చేయాలని పలువురు యూనివర్సిటీ విద్యార్థులు ప్రతిపాదించారని అన్నారు. ఇలా దేశ మౌలిక సదుపాయాలను రక్షిస్తామని ఆయన చెప్పారు.

గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ను ఒక రోజులో నాశనం చేయగలని, ఆ రోజు రేపే కావచ్చని హెచ్చరించారు. ఇకపై ఇరాన్‌కు గడువు పెంచేది లేదని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని స్వేచ్ఛా వాణిజ్యం కోసం తెరవాలని లేకపోతే నాశనమవుతారని హెచ్చరికలు జారీ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Donald Trump
  • Hormuz Strait
  • Iran human shield power plants
  • Operation Epic Fury
  • Trump deadline for Iran

తాజావార్తలు

  • Iran: “మానవ కవచాలు”గా మారండి.. సొంత ప్రజలకు ఇరాన్ పిలుపు..

  • Geetha Singh:అవకాశం ఇస్తామని చెప్పి అనిల్ రావిపూడి టీమ్ నన్ను మోసం చేసింది.. నటి ఎమోషనల్ కామెంట్స్!

  • Amaravati Capital Development: అమరావతికి చట్టబద్ధత.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి..!

  • Abhishek banerjee: మేము అధికారంలోకి వస్తే, వారి ఇళ్లలోకి వెళ్లి చంపేస్తాం..

  • JR NTR : కొరటాల సిద్ధం.. కానీ అంతా ఎన్టీఆర్ చేతుల్లోనే!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions