Iran War: కువైట్ ఏయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ దాడి
- దాడిలో భారతీయుడు మృతి చెందినట్లు ధ్రువీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: మరోసారి మధ్యప్రాచ్యం రాజుకుంది. అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతిదాడులతో రెచ్చిపోతోంది. ఇరాన్ కువైట్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు కువైట్ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని కువైట్ లోని భారత రాయబార కార్యాలయం కూడా ధ్రువీకరించింది. భారతీయుడి మరణంపై ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది.
ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి, అలాగే గాయపడిన వారికి సాధ్యమైనంత త్వరగా సహాయసహకారాలు అందించేందుకు కువైట్ అధికారులతో సమన్వయం చేసుకున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. బుధవారం టెర్మినల్ 1పై ఇరాన్ దాడులు చేసింది. ప్రాణనష్టంతో పాటు విమానాశ్రయానికి నష్టం వాటిల్లింది. ఈ దాడితో కువైట్ ఎయిర్ పోర్టును మూసేసింది. ఇప్పటి వరకు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన ఘటనలో గాయపడిన 63 మందిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చినట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనాద్ బుధవారం తెలిపారు.
Also Read
Embassy of India in Kuwait expresses its deepest condolences at the tragic demise of an Indian national due to an attack on the airport in Kuwait today. The Embassy is in touch with the bereaved family and is closely coordinating with the Kuwaiti authorities to render all…
— India in Kuwait (@indembkwt) June 3, 2026
తాజావార్తలు
-
Iran War: కువైట్ ఏయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
-
Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
-
El Nino-Centre: ఎల్‌నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
-
Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
-
TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!