Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
- టీఎంసీలో మమతకు భారీ షాక్
- 60 మంది ఎమ్మెల్యేల రీటబ్రతకే
- స్పీకర్‌కు 58 మంది ఎమ్మెల్యేల లేఖ
- ప్రతిపక్ష నేతగా రీటబ్రత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Politics: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలో సంక్షోభం ముదిరింది. మమతా బెనర్జీ ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఓటమి తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా శోవన్‌దేబ్ చటోపాధ్యాయ నియామకంపై మెజారిటీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. మమత నిర్ణయంపై ధిక్కారం వినిపించారు. మమతా బెనర్జీ పిలిస్తే కనీసం సమావేశాలకు కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు హాజరయ్యే పరిస్థితి లేకుండా ఉంది.
ఇదిలా ఉంటే, తాజాగా 60 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రీటబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏకంగా 58 మంది రీటబ్రతకు మద్దతుగా స్పీకర్ రవీంద్రనాథ్ బోస్‌కు లేఖను అందించారు. దీంతో మమత నిర్ణయానికి వ్యతిరేకంగా రీటబ్రత ప్రతిపక్ష నేత అయ్యారు. తామే టీఎంసీ యొక్క అసలైన వర్గమని, రీటబ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకురాలిగా గుర్తించాలని ఆయనకు విన్నవించారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్, రీటబ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని చెబుతూ, పార్టీ నుంచి రీటబ్రతను మమతా బెనర్జీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు బహిష్కరణకు గురైన రీటబ్రత వెనకే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!