TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
- టీఎంసీలో భారీ తిరుగుబాటు
- 60 మంది ఎమ్మెల్యేలు రీటబ్రతకు మద్దతు
- మమత పక్షాన కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే
- స్పీకర్‌కు 58 మంది ఎమ్మెల్యేల లేఖ
- ప్రతిపక్ష నేత పదవిపై రాజకీయ పోరు
- అభిషేక్ బెనర్జీపై పెరుగుతున్న అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్ తన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మమతా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా శోవన్‌దేబ్ చటోపాధ్యాయను నియమించడంపై వివాదం మొదలైంది. ఇప్పుడు టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది వరకు మమతపై తిరుగుబాటు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పార్టీ నుంచి సస్పెండ్ చేసి రీటబ్రత బెనర్జీ వెనక తిరుగుబాటు ఎమ్మెల్యేలు నిలిచారు. దీంతో కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మమత పక్షాన ఉన్నారు. రీటబ్రతను ప్రతిపక్ష నేతగా నియమించాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మమతా బెనర్జీనే తమ పార్టీ నాయకురాలిగా కోరుకుంటున్నారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు సమర్పించిన లేఖలో 58 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయి. మరో ఇద్దరు కూడా సంతకం చేస్తున్నట్లు సమాచారం. దాదాపుగా రీటబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేతగా ఎన్నికైనట్లే. నిబంధనల ప్రకారం, ఒక పార్టీల్లో ఒక వర్గం మెజారిటీ సాధించాలంటే కనీసం మూడింట రెండు వంతుల సీట్లు అవసరం, అంటే టీఎంసీలో ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 53 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పుడు రీటబ్రత దీని కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు పొందారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
పార్టీ నుంచి సస్పెండ్ అయిన రీటబ్రత, సందీపన్ సాహాలు ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారారు. మెజారిటీ ఎమ్మెల్యేలు మమత మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బహిష్కరణకు గురైన ఇద్దరు నేతలు అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్ లో బీజేపీ నాయకుడు, సీఎం సువేందు అధికారితో 15-20 నిమిషాలు సమావేశమైనట్లు కూడా సమాచారం. ఈ పరిణామం తర్వాత నిజమైన టీఎంసీ తమదే అని చెప్పుకునే అవకాశం రీటబ్రత వర్గం, తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సలుభమైంది.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!