iQOO 13 5G: కొత్త కలర్ వెర్షన్ అందుబాటులోకి వచ్చేసిన iQOO 13.. ధర, ఫీచర్స్ ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO 13 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO, భారత మార్కెట్‌లో తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ iQOO 13 కొత్త రంగులో విడుదల చేసింది. ఏస్ గ్రీన్ (Ace Green) అనే ఈ ప్రత్యేక కలర్ వెర్షన్ ఇప్పటికే విడుదలైన నార్డో గ్రే, లెజెండ్ కలర్స్‌కు తోడుగా ఇప్పుడు లభ్యమవుతోంది. మరి ఈ మొబైల్ ముఖ్యమైన ఫీచర్లు ఒకసారి చూసేద్దామా..
Read Also:Kota Srinivasa Rao : బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చిన కోట..
Also Read
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
ముఖ్యమైన ఫీచర్లు (స్పెసిఫికేషన్స్):
డిస్ప్లే: 6.82 అంగుళాల Quad HD+ (3168×1440) BOE Q10 LTPO AMOLED స్క్రీన్, 144Hz variable refresh rate, HDR10+ సపోర్ట్, 1800 nits HBM బ్రైట్‌నెస్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్, 2592Hz PWM డిమ్మింగ్
ప్రాసెసర్: Qualcomm Snapdragon 8 Elite 3nm SoC, Adreno 830 GPU
ర్యామ్ అండ్ స్టోరేజ్: 12GB/16GB LPDDR5X ర్యామ్, 256GB/512GB UFS 4.1 స్టోరేజ్
కెమెరాలు: 50MP ప్రైమరీ (Sony IMX921 sensor, OIS), 50MP 150 డిగ్రీల అల్ట్రా-వైడ్ (Samsung JN1 sensor), 50MP 2X టెలిఫోటో కెమెరా (IMX816 sensor, OIS, 4x lossless zoom), ఫ్రంట్ కెమెరాగా 32MP సెల్ఫీ కెమెరా (GC32E1 sensor).
Read Also:Kota Srinivasa Rao Biography: కోట శ్రీనివాసరావు ప్రస్థానం ఇలా..!

ఫింగర్‌ప్రింట్ సెన్సర్: ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్
బ్యాటరీ: 6000mAh, 120W అల్ట్రా ఫాస్ట్ ఫ్లాష్ చార్జింగ్
నెట్‌వర్క్ & కనెక్టివిటీ: 5G, Wi-Fi 7, Bluetooth 5.4, Dual SIM, USB Type-C 3.2 Gen1, NFC, Infrared
వాటర్, డస్ట్ రెసిస్టెన్స్: IP68 + IP69 సర్టిఫికేషన్
కొలతలు: 163.37×76.71×8.13mm
బరువు: 213 గ్రాములు
ధరలు: 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.54,999, 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ రూ.59,999.
* ఈ ఫోన్‌ను అమెజాన్, iQOO అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.
ఆఫర్లు: SBI, ICICI బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, No-Cost EMI సదుపాయం కూడా లభ్యం
తాజావార్తలు
-
UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!