iQOO 13 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO, భారత మార్కెట్‌లో తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ iQOO 13 కొత్త రంగులో విడుదల చేసింది. ఏస్ గ్రీన్ (Ace Green) అనే ఈ ప్రత్యేక కలర్ వెర్షన్ ఇప్పటికే విడుదలైన నార్డో గ్రే, లెజెండ్ కలర్స్‌కు తోడుగా ఇప్పుడు లభ్యమవుతోంది. మరి ఈ మొబైల్ ముఖ్యమైన ఫీచర్లు ఒకసారి చూసేద్దామా.. Read Also:Kota Srinivasa Rao : బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చిన కోట.. ముఖ్యమైన…
మొబైల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఐకూ 13’ వచ్చేసింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘ఐకూ’.. తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐకూ 13ని నేడు భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఐకూ 12కు కొనసాగింపుగా ఇది లాంచ్ అయింది. గేమింగ్ లవర్స్ కోసం ఐకూ క్యూ2 చిప్‌ను ఇచ్చారు. అలానే హీట్‌ని కంట్రోల్ చేయడానికి 7,000 ఎస్క్యూ ఎంఎం వ్యాపర్ ఛాంబర్‌ను అందించారు. ఐకూ 13 ఫోన్ 50 ఎంపీ సోనీ కెమెరా, 6000 ఎమ్‌ఏహెచ్…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో సబ్‌బ్రాండ్ ‘ఐకూ’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్దమైంది. ఇటీవల గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అయిన ‘ఐకూ 13’ ఫోన్‌ను.. డిసెంబర్ 3న భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెప్ ప్రాసెసర్‌తో వస్తోంది. ఈ ఫోన్ ప్రత్యేక ఏంటంటే.. క్యూ2 గేమింగ్ చిప్‌సెట్ కూడా ఉంటుంది. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ఐకూ 13 అందుబాటులో ఉంటుంది.…