PBKS vs RCB: అదే జరిగితే.. ఫైనల్‌కు పంజాబ్!
- క్వాలిఫయర్ 1లో పంజాబ్, బెంగళూరు ఢీ
- క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు
- మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కు పంజాబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పంజాబ్, బెంగళూరు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడతాయి. పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న గుజరాత్, ముంబై టీమ్స్ ఎలిమినేటర్‌లో ఢీకొంటాయి. క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్‌కు చేరుతుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో (ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో మ్యాచ్) మరో అవకాశం ఉంటుంది.
నేడు ముల్లాన్‌పుర్‌లో తొలి క్వాలిఫయర్ పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రాతి 7.30కు ఆరంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం క్వాలిఫయర్ 1కు రిజర్వ్ డే లేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఏ కారణంగా అయినా రద్దైతే.. పంజాబ్ నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. అందుకు కారణం పాయింట్ల పట్టికలో పంజాబ్ అగ్రస్థానంలో ఉండడమే. లీగ్ దశలో పంజాబ్, బెంగళూరు 14 మ్యాచ్‌ల్లో చెరో 9 విజయాలు సాధించి.. పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇరు జట్లకు పాయింట్లు సమంగా ఉన్నా.. బెంగళూరుతో పోలిస్తే పంజాబ్‌కు నెట్ రన్‌రేట్ ఎక్కువగా ఉంది. అయితే క్వాలిఫయర్ 1కు ఎలాంటి వర్షం ముప్పు లేదని సమాచారం.
Also Read
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
Also Read: Mahanadu 2025: నేడు మూడోరోజు టీడీపీ మహానాడు.. 5 లక్షల మందితో బహిరంగ సభ!
ఐపీఎల్ 2025లో పంజాబ్, బెంగళూరు టీమ్స్ రెండు సార్లు తలపడగా.. చెరోసారి గెలిచాయి. ఐపీఎల్‌లో ఇరు జట్ల మధ్య 35 మ్యాచ్‌లు జరగగా.. పంజాబ్ 18, బెంగళూరు 17 గెలిచింది. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముల్లాన్‌పుర్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. తొలి రెండు మ్యాచ్‌లో 200 ప్లస్ స్కోర్లు నమోదు కాగా.. చివరి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం తక్కువ స్కోర్లు వచ్చాయి. దాంతో ఈరోజు పిచ్ ఎలా ఉండబోతుందున్నది ఆసక్తికరంగా మారింది. బెంగళూరు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండగా.. పంజాబ్ బౌలింగ్ కాస్త బలహీనంగా ఉంది.
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..