IPL 2025 Mega Auction: ఎస్ఆర్‌హెచ్ లోకి టీమిండియా స్టార్ బౌలర్
- జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా వేలం
- ఎస్ఆర్‌హెచ్ లోకి టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ
- రూ.10 కోట్లకు ఎస్ఆర్‌హెచ్ మహ్మద్ షమీని దక్కించుకుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Mega Action Mohammed Shami SRH: జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆటగాళ్లను నువ్వా నేనా అన్నట్లుగా కొనేస్తున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఇకపోతే, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.10 కోట్లకు ఎస్ఆర్‌హెచ్ మహ్మద్ షమీని దక్కించుకుంది. ఈ వేలంలో ఇప్పటి వరకు ఏ ఆటగాడు ఏ టీం కొనుగోలు చేసిందో ఒకసారి చూద్దాం.
The first crucial 🧩 of #TataIPLAuction ‘25 is in place 😁💥
Also Read
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
Welcome to your 🆕 home, Shami bhai 🧡#TataIPL #PlayWithFire pic.twitter.com/apmS5kMEAP
— SunRisers Hyderabad (@SunRisers) November 24, 2024
* రైట్ టు మ్యాచ్ కింద అర్ష్‌దీప్ సింగ్‌ను రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్.
* దక్షిణాఫ్రికా ఆటగాడు కగిసో రబాడను రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది గుజరాత్ టైటాన్స్.
* శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
* ఇంగ్లాండ్ స్టార్ అల్ రౌండర్ జోస్ బట్లర్ ను రూ.15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.
* ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్‌ను రూ.11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
* రూ.27 కోట్లకు రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.
* సౌతాఫ్రికా డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను రూ.7.5 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.
* టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది.
* హైదరబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది.
* ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.8.75 కోట్లకు సొంతం చేసుకుంది.
* ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు సొంతం చేసుకుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు