iPhone 14 Price Drop: ‘మాన్సూన్ ఫెస్ట్ సేల్’.. రూ.38 వేలకే యాపిల్ ఐఫోన్ 14!
- ప్రపంచవ్యాప్తంగాఐఫోన్లకు క్రేజ్
- ఆఫర్స్ కోసం యాపిల్ లవర్స్ చూస్తుంటారు
- రూ.38 వేలకే ఐఫోన్ 14
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 14 Price Cut in Imagine: అమెరికాకు చెందిన ‘యాపిల్’ ఐఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఐఫోన్ తమ జేబులో ఉండాలని కోరుకుంటారు. కానీ భారీ ధర కారణంగా చాలా మంది ఐఫోన్లను కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. కొంతమంది యాపిల్ లవర్స్ మాత్రం ఆఫర్స్ కోసం చూస్తుంటారు. అలాంటి వారికి ఇదే మంచి అవకాశం. యాపిల్ రీసెల్లర్ ‘ఇమాజిన్’.. ‘మాన్సూన్ ఫెస్ట్ సేల్’ 2024ను ఆరంభించింది. ఈ సేల్‌లో ఐఫోన్ 14ని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
యాపిల్ ఐఫోన్ 14 సెప్టెంబర్ 2022లో భారతదేశంలో రిలీజ్ అయింది. అప్పుడు 128జీబీ వేరియెంట్ భారతదేశంలో రూ.79,900గా ఉంది. ఇప్పుడు యాపిల్ అధికారిక వెబ్సైట్లో రూ.69,900కి అందుబాటులో ఉంది. ఇమాజిన్ మాన్సూన్ ఫెస్ట్ సేల్‌లో ఐఫోన్ 14 రూ. 37,900 ధరకు కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. అయితే ఇది ఫ్లాట్ డిస్కౌంట్ కాదు. షరతులతో కూడిన కొన్ని ఆఫర్లు ఉన్నాయి. దాంతో ఐఫోన్ 14 ధర భారీగా తగ్గనుంది.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Also Read: Rahul Dravid Bharat Ratna: ఎన్నో అద్భుతాలు సృష్టించాడు.. ద్రవిడ్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి: సన్నీ
ప్రస్తుతం ఇమాజిన్ ఇన్స్టంట్ డిస్కౌంట్ రూ. 6వేలు ఇస్తోంది. ఇక మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై రూ.20వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. మీ పాత ఫోన్ కండిషన్ బాగుండి, ఎలాంటి డామేజ్ లేకుంటేనే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. అదనంగా రూ. 6వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ పొందవచ్చు. దాంతో ఐఫోన్ 14ను రూ. 37,900కు పొందవచ్చు. ట్రేడ్-ఇన్ లేకుండా రూ. 9,000 తగ్గింపు పొందవచ్చు. అప్పుడు ఫోన్ 14 ధర రూ. 60,900గా ఉంటుంది. ఇది అధికారిక యాపిల్ ఆన్లైన్ స్టోర్‌లోని ధర కంటే తక్కువ. ఇన్స్టంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ లేకున్నా మీరు రూ.60,900కి ఐఫోన్ 14 సొంతం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!