Instagram Down: ఒక్కసారిగా నిలిచి పోయిన ఇన్‌స్టాగ్రామ్ సేవలు! అసలేం జరిగింది?
- ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన సమస్య
- మధ్యాహ్నం 12:05 గంటలకు వరకు దేశ వ్యాప్తంగా 6000 నివేదికలు
- ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్.. రీల్స్ వంటి ప్రధాన కార్యాచరణలో అంతరాయం
- ఈ ఘటనపై ఇంకా వివరణ ఇవ్వని సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన అంతరాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను ప్రభావితం చేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో ఈ అంశం ప్రకంపనలు సృష్టించింది. ఆన్‌లైన్ అంతరాయాలను పర్యవేక్షించే వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. భారతదేశంలోని వేలాది మంది వినియోగదారులు మధ్యాహ్నం 12:02 గంటలకు ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం 12:05 గంటల సమయంలో ఈ సమస్యపై 6,000 మంది నివేదించారు. 33% మంది యాప్‌లోనే సమస్యలను కలిగి ఉన్నారు. 57% మంది ఫీడ్‌తో సమస్యలను ఎదుర్కొన్నారు. 10% లాగిన్ ఎర్రర్‌లను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంలో సమస్యను పరిష్కరించడానికి.. వినియోగదారులు తమ ఫోన్‌లను రి స్టార్ట్ చేయడం, ఇంటర్నెట్ కనెక్షన్‌లను తనిఖీ చేయడం, Instagram యాప్‌ను అప్ డేట్ చేసి ప్రయత్నించారు.
READ MORE: Yellow Alert: రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
ఢిల్లీ, జైపూర్, లక్నో, ముంబై మరియు చెన్నై వంటి ప్రధాన భారతీయ నగరాల్లో ఈ సమస్య ఏర్పడింది. ఈ అసౌకర్యాన్ని పసిగట్టిన వినియోగదారులు.. “ఎక్స్” లో తమ నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది రీల్స్ వంటి ఫీచర్‌లను లాగిన్ చేయలేకపోవడం, యాక్సెస్ చేయలేకపోవడం భారీ ట్వీట్లకు దారితీసింది. కొద్ది సేపు “ఇన్‌స్టాగ్రామ్ డౌన్” (#instagramdown) హ్యాస్ ట్యాక్ వైరల్ అయ్యింది. దీనికి సంబంధించిన “మీమ్స్” ఎక్స్ లో చెక్కర్లు కొట్టాయి. “ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిందో లేదో చూడటానికి అందరూ ట్విట్టర్‌కి వెళ్తున్నారా?” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. “నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ చేయబడింది” అంటూ ఓ వినియోగదారుడు పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ అంతరాయానికి సంబంధించి వివరాలు ఇంకా వెల్లడించలేదు.
Yes guys Instagram is down #instagramdown pic.twitter.com/AuV824N2vb
— Ramen 🇵🇸 (@CoconutShawarma) June 29, 2024
Everyone going towards Twitter to check if instagram is down#instagramdown pic.twitter.com/x6sApTpBQ4 pic.twitter.com/kGUSsKQAGx
— Khabri_Prasang (@Prasang_) June 29, 2024
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!