Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్.. రీల్స్ కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా యాప్ లలో పాపులారిటిని సంపాదించుకొనే యాప్ ఇన్‌స్టాగ్రామ్ మొదటి స్థానంలో ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు… యువత ఎక్కువగా ఈ యాప్ ను వాడుతున్నారు.. ప్రైవసీ తో పాటు ఫీచర్స్ కూడా ఆకట్టుకోవడంతో ఎక్కువ మంచి ఈ యాప్ ను వాడుతున్నారు.. అందుకే తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్లు ఇన్‌స్టా స్టోరీలకు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ఇన్‌స్టా స్టోరీలు ఇంతలా పాపులర్ కావడానికి ప్రధాన కారణం పాటల లిరిక్స్‌ను యాడ్ చేసే ఫీచర్ ఉండడమే. స్టోరీలకు పాటల లిరిక్స్‌ను జోడించుకునే ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫీచర్‌ను రీల్స్‌కు కూడా యాడ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ కొత్త అప్‌డేట్‌ను అందిస్తుంది..
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ఈ విషయాన్ని స్వయంగా మెటా అధినేత తెలిపారు.. రీల్స్‌లోని పాటలకు లిరిక్స్ యాడ్ చేసుకోవాలంటే మనమే స్వయంగా టైప్ చేయాల్సి వచ్చేది. కానీ ఇకపై అవసరం ఉండని జుకర్ బర్గ్ తెలిపారు. రీల్స్‌కు భారీగా ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు..ఇక ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే.. ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ క్రియేట్ చేసి మ్యూజిక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి, మీకు కావాల్సిన పాటను సెలక్ట్ చేసకొని.. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేయగానే లిరిక్స్ వీడియోకు యాడ్ అవుతుంది.. ఈ ఫీచర్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..
- Tags
- new features
- Updates
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!