Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Infinix Note 50x 5g Launched In India

Infinix Note 50x 5G+: పిచ్చెక్కించే ఫీచర్లతో.. ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ విడుదల.. ధర తక్కువే

Published Date :March 27, 2025 , 3:30 pm
By Venkatesh
  • ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G+ విడుదల
  • మీడియాటెక్ D7300 అల్టిమేట్, 5500mAh బ్యాటరీ
  • Infinix Note 50x 5G+ ధర 6GB+128GB వేరియంట్‌కు రూ.11,499
Infinix Note 50x 5G+: పిచ్చెక్కించే ఫీచర్లతో.. ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ విడుదల.. ధర తక్కువే
  • Follow Us :
  • google news
  • dailyhunt

మొబైల్ లవర్స్ కు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ భారత్ మార్కెట్ లో తన బడ్జెట్-సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G+ ను విడుదల చేసింది. ఇందులో మీడియం రేంజ్ ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ D7300 అల్టిమేట్, 5500mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. సేల్ ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

Also Read:Ishan Kishan: ఏంటి బ్రో.. పాకిస్థాన్ కెప్టెన్‌ను అంత మాట అన్నావ్!

ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G+ ధర

భారత్ లో Infinix Note 50x 5G+ ధర 6GB+128GB వేరియంట్‌కు రూ.11,499గా కంపెనీ నిర్ణయించింది. 8GB + 128GB వేరియంట్ ధర రూ.12,999 గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సీ బ్రీజ్ గ్రీన్, పర్పుల్, టైటానియం అనే మూడు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. పర్పుల్, గ్రే వేరియంట్లలో మెటాలిక్ బ్యాక్ ఉంటుంది. అయితే మూడవ బ్రీజ్ గ్రీన్ వేరియంట్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తుంది.

Also Read:MP Avinash Reddy: ఇంత తక్కువ టైంలోనే టీడీపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది!

ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G+ స్పెసిఫికేషన్లు

ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G+, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అమర్చారు. ఈ ప్రాసెసర్ గేమింగ్ కోసం 90FPS కి సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ ఉపయోగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇది అని కంపెని తెలిపింది. ఇది Android 15-ఆధారిత XOS 15 పై పనిచేస్తుంది. Infinix Note 50x 5G+ మిలిటరీ-గ్రేడ్ మన్నికతో IP64 రేటింగ్‌ తో వస్తుంది.

Also Read:Vladimir Putin: భారత పర్యటనకు రాబోతున్న పుతిన్..

ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G+ లో జెమ్-కట్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో యాక్టివ్ హాలో లైట్నింగ్, ఫోలాక్స్-AI అసిస్టెంట్ ఉన్నాయి. ఇది డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5500mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. యాంటీ-థెఫ్ట్ ఫీచర్ ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G+ లో AI ఆబ్జెక్ట్ ఎరేజర్, AI ఇమేజ్ కటౌట్, AIGC పోర్ట్రెయిట్ మోడ్, AI నోట్, ఫోలాక్స్ AI వాయిస్ అసిస్టెంట్ వంటి అనేక AI ఫీచర్లు ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Infinix Note 50X 5G
  • Infinix Note 50x 5G+ Features
  • Infinix Note 50x 5G+ Price
  • Infinix Note 50x 5G+ Sale
  • Infinix Note 50x 5G+ Specs

తాజావార్తలు

  • Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్‌ కానిస్టేబుల్..

  • RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions