ICE Cafe: 14 వేల అడుగుల ఎత్తులో ఐస్ కేఫ్ నిర్మాణం.. ఎక్కడో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో నిర్మించిన భారత దేశపు మొట్ట మొదటి ఐస్ కేఫ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్ లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన లడక్ లో ఈ ఐస్ కేఫ్‌ను రెడీ చేశారు. ప్రస్తుతం దేశంలో వేసవి ఎండలు మండిపోతుండటంతో.. అదే సమయంలో లడక్ ప్రాంతంలో మాత్రం చలి మంచు కమ్మేస్తోంది. ఈ క్రమంలోనే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇటీవలే అద్భుతమైన ఐస్ కాఫీ కేఫ్‌ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
Read Also: K. Laxman: తుక్కుగూడ లో కాంగ్రెస్ భహిరంగ సభ విఫలమైంది..
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
అయితే, ఈ ఐస్ కాఫీ కేఫ్‌లో సాంప్రదాయ నూడుల్స్, వివిధ రకాల వేడి పానీయాలను అందించనున్నారు. మంచుతో తయారు చేయబడిన ఈ ప్రత్యేకమైన కేఫ్ ను ఇంతకు ముందెన్నడూ చూడని, అనుభవించని విధంగా రూపొందించారు. ఈ కృత్రిమ, సహజమైన హిమానీనదం మంచు గడ్డలతో తయారు చేశారు. ఈ మంచు గడ్డలు కరిగిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన చర్యలను తీసుకున్నట్లు నిర్వహకులు తెలిపారు.
🚨 India’s first ice cafe at 14000 feet in Ladakh. 🇮🇳 pic.twitter.com/AIALngPuEj
— Indian Tech & Infra (@IndianTechGuide) April 6, 2024
తాజావార్తలు
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!