FIFA Friendly Match: ఇండియా vs మలేసియా ఫుట్‌బాల్ మ్యాచ్ డ్రా..
- డ్రా గా ముగిసిన ఫిఫా ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్
- రసవత్తరంగ సాగిన ఇండియా vs మలేసియా ఫుట్‌బాల్ మ్యాచ్
- టైం ముగిసిన సమయానికి ఇండియా vs మలేషియా ఒక్కో పాయింట్ తో మ్యాచ్ టై.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో మెగా టోర్నమెంట్ ప్రారంభమైంది. ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్‌కు ఆతిధ్యమిచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా-మలేషియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. రసవత్తరంగ సాగిన ఈ మ్యాచ్ డ్రా గా ముగిసింది. నువ్వా నేనా అన్నట్లు ఇరు జట్లు తలపడ్డాయి. ఎక్కడా తగ్గకుండా ఇరు జట్లు ఒకరికొకరు గట్టీ పోటీని ప్రదర్శించాయి.
Read Also: Kolkata Doctor Case: నిందితుడు సంజయ్రాయ్ తరలింపులో పోలీసులు కొత్త ట్రిక్!
Also Read
సమయం ముగిసిన సమయానికి ఇండియా vs మలేషియా ఒక్కో పాయింట్‌తో ఉన్నాయి. దీంతో.. మ్యాచ్ టై అయినట్లు అంఫైర్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఫుట్‌బాల్ గేమ్ లవర్స్, వివిధ పాఠశాలల స్టూడెంట్స్‌తో పాటు యువత అధిక సంఖ్యలో వచ్చి ఎంకరేజ్ చేశారు. కాగా.. ఈ ఫుట్‌బాల్ టోర్నీకి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఏర్పాట్లు చేసింది. తొలిసారి హైదరాబాద్ వేదికగా ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో.. హైదరాబాదీలు తెగ ఎంజాయ్ చేశారు. ఇంతకుముందు ఫిఫా ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ మ్యాచ్‌కు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆతిధ్యం ఇచ్చింది.
Read Also: Naga Chaitanya Wedding Card: శుభ లేఖలను పంచుతున్న అక్కినేని ఫ్యామిలీ.. శుభలేఖను చూసారా?
తాజావార్తలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!