IND vs BAN: ఉప్పల్‌లో మ్యాచ్.. స్టేడియం వద్ద భారీ బందోబస్తు
- రేపు ఉప్పల్ స్టేడియంలో భారత్-బంగ్లా మూడో టీ20
- మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు
- 250 మంది సెక్యూరిటీ వింగ్.. 400 మంది ట్రాఫిక్ సిబ్బంది
- మొత్తం 2600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు: రాచకొండ సీపీ
- 300 సీసీ కెమెరాలతో పాటు బాంబ్.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు: రాచకొండ సీపీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే రెండు టీ20ల్లో గెలిచి ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. మూడో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. మరోవైపు.. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని బంగ్లాదేశ్ చూస్తోంది. ఈ క్రమంలో.. ఇరు జట్ల సభ్యులు నిన్న (గురువారం) హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో రెండు టీమ్‌లు ప్రాక్టీస్ చేస్తున్నారు.
Read Also: AP Govt: పరిపాలనను పరుగులు పెట్టించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు..
Also Read
రేపు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్-బంగ్లా మూడో టీ20 మ్యాచ్ కోసం.. పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు ఉన్నారు. అలాగే.. 1,662 మంది లా అండ్ ఆర్డర్, 14 ప్లాటూన్ల టీఎస్ఎస్పీ, 6 ప్లాటూన్ల సాయుధ దళాలు బందోబస్తు ఉన్నారు. అంతేకాకుండా.. 10 వజ్రా వెహికిల్స్, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీసులతో భద్రత కట్టుదిట్టంగా ఉంది. ఎస్బీ, సీసీఎస్ సిబ్బంది, ఎస్వోటీ, 2 ఫైర్ టెండర్లతో బందోబస్తు పకడ్బందీగా ఉన్నారు. మొత్తం 2,600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ తెలిపారు. 300 సీసీ కెమెరాలతో పాటు బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశామని సీపీ పేర్కొన్నారు.
Read Also: Dog Singing Video: ఇంగ్లీష్ పాట పాడే కుక్కని చూశారా? ఇక్కడ చూడండి..
తాజావార్తలు
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?