IND vs SA : మొదటి వన్డేలో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న టీమిండియా..
- భారత్ దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్
- తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం
- సెంచరీ చేసిన స్మృతి మంధానకు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన నేటి తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చూపుతూ సిరీస్ లోని మొదటి గేమ్ ను గెలుచుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా దక్షిణాఫ్రికా బౌలర్లను ఓ ఆట ఆదుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ స్మృతి మంధాన (117) విధ్వంసకర ఇన్నింగ్స్ తో అద్భుత సెంచరీని చేసింది. చివర్లో ఆల్ రౌండర్లు దీప్తి శర్మ (37), పూజా వస్త్రాకర్ (31 నాటౌట్) పరుగులు చేశారు. దింతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.
Pawan Kalyan:19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్
Also Read
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్‌తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్‌మ్యాన్’ గురి.!
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
ఇక బౌలింగ్ లోను టీమిండియా తన ప్రభావాన్ని బాగా చూపించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడనియూకి వచ్చిన దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు 122 పరుగులకే కుప్పకూల్చారు. సునే లూయిస్ (33), మరియన్ కాప్ (24), సినాలో హఫ్తా (27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో ఆశా శోభన 4 వికెట్లను తీసుకొని దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించింది. దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా.., రేణుకా సింగ్ ఠాకూర్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. దింతో టీమిండియా మొత్తంగా 143 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక సెంచరీ చేసిన స్మృతి మంధాన ( Smruthi mandana ) కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Kalavedika Ntr Film Awards: కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్ లాంచ్ చేసిన ఏపీ సీఎం..
తాజావార్తలు
-
Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
-
Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్‌తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్‌మ్యాన్’ గురి.!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
ట్రెండింగ్
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!