IND vs ENG Test: డబుల్ సెంచరీ దిశగా గిల్.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న జడేజా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs ENG Test: ఇంగ్లాండ్ లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండవ రోజు లంచ్ సమయానికి పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 110 ఓవర్లలో 6 వికెట్లకు 419 పరుగులు చేసింది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ (1), శుబ్‌మన్ గిల్ (168) క్రీజ్‌లో ఉన్నారు. ఇక భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 288 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్స్‌తో 168 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. మొత్తంగా గిల్ ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. తొలి రోజు సెంచరీ చేసిన గిల్ రెండో రోజు కూడా అదే రీతిలో ఆడుతూ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.
Read Also:Oppo Reno 14 Pro 5G: మోస్ట్ అవైటెడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
Also Read
- APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. 'చంద్రన్న బోడిగుండు' అంటూ ప్లకార్డులు!
- Shabad Murders: రాజ్‌కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
- 5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
- Vietnam Boat Tragedy: నేడు భారత్‌కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
ఇక మరోవైపు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ టెస్టులో మరోసారి తన అవసరాన్ని నిరూపించుకున్నాడు. జడేజా 137 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 89 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు. కానీ 107వ ఓవర్లో జాష్ టంగ్ బౌలింగ్‌లో కీపర్ జేమీ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మొదటిరోజు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 87 (13 ఫోర్లు) తో మెరిశాడు. అయితే కేఎల్ రాహుల్ (2), కరుణ్ నాయర్ (31), రిషభ్ పంత్ (25), నితీష్ కుమార్ రెడ్డి (1)లు మాత్రం విఫలమయ్యారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీయగా, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జాష్ టంగ్, షోయబ్ బషీర్ చెరో వికెట్ తీశారు. ఇక ప్రస్తుత పరిస్థితిలో భారత్ మంచి స్కోర్ దిశా సాగుతుంది. కెప్టెన్ గిల్ కు టైలెండర్ల నుండి తొడపాడు లభిస్తే మరింత మెరుగైన స్కోర్ సాధించగలదు. చూడాలి మరి లాంచ్ తరువాత మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో.
Lunch on Day 2 in Edgbaston 🍱
109 runs in the first session for #TeamIndia 🙌
Captain Shubman Gill unbeaten on 168* 👌👌
Scorecard ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND pic.twitter.com/GKubv4hIh9
— BCCI (@BCCI) July 3, 2025
తాజావార్తలు
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
-
Shabad Murders: రాజ్‌కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
Mercedes E53 Hybrid: మెర్సిడెస్ కొత్త కారు.. పెట్రోల్ లేకుండానే 100KM రేంజ్, 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!