Lungi Dance: షారుఖ్ ఖాన్ ‘లుంగీ డాన్స్’కి డ్యాన్స్ చేసిన మహిళా క్రికెటర్స్..
- 2024 ఉమెన్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR) ఆటగాళ్లు గయానా అమెజాన్ వారియర్స్ పై విజయం.
- రెండు జట్లు 128 పరుగుల వద్ద టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా నైట్ రైడర్స్ విజయం సాధించింది.
- విజయం తరువాత రోడ్రిగ్స్ తోపాటు సహచరులతో షారుఖ్ ఖాన్ చిత్రం చెన్నై ఎక్స్‌ప్రెస్ లోని పాట 'లుంగీ డాన్స్' కి డ్యాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TKR Women’s Did Lungi Dance and Tribute to Bollywood superstar Shah Rukh Khan: ట్రినిడాడ్‌లో జరుగుతున్న 2024 ఉమెన్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR) ఆటగాళ్లు గయానా అమెజాన్ వారియర్స్ పై తమ అద్భుతమైన విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. రెండు జట్లు 128 పరుగుల వద్ద టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా నైట్ రైడర్స్ విజయం సాధించింది. వారి విజయం తరువాత, రోడ్రిగ్స్ తోపాటు సహచరులతో షారుఖ్ ఖాన్ చిత్రం చెన్నై ఎక్స్‌ప్రెస్ లోని పాట ‘లుంగీ డాన్స్’ కి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో, కెప్టెన్ డియాండ్రా డాటిన్ 38 బంతుల్లో 53 పరుగులు చేయడంతో TKR మొత్తం ఎనిమిది వికెట్లకు 128 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఎరిన్ బర్న్స్ అమెజాన్ వారియర్స్ కోసం 61(50) భారీ సహకారం అందించింది. అయితే నీరంతా ఓవర్లకి 128 పరుగులు మాత్రమే చేయగలిగారు. దింతో మ్యాచ్ టై అయ్యింది. అయితే, మ్యాచ్ విజయం చివరికి సూపర్ ఓవర్‌లో నిర్ణయించబడింది. ఇక్కడ డాటిన్, రోడ్రిగ్స్ ల దెబ్బకి TKR స్కోర్ 19 పరుగులకు చేరింది. ఇక లక్ష్య ఛేదనలో గయానా అమెజాన్ వారియర్స్ కేవలం 5 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పవడంతో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ విజయాన్ని అందుకుంది.
Also Read
- 2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
- నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
- Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
వారి విజయం తరువాత షారుఖ్ ఖాన్ చిత్రం చెన్నై ఎక్స్‌ప్రెస్ లోని పాట ‘లుంగీ డాన్స్’ కి డ్యాన్స్ చేస్తూ TKR యజమాని, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు నివాళులర్పించారు. రోడ్రిగ్స్, జోనాస్సెన్యొ ప్రదర్శన యొక్క వీడియో TKR సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లలో షేర్ చేయబడింది. ఈ పోస్ట్‌పై స్పందిస్తూ.. 23 ఏళ్ల రోడ్రిగ్స్ “మా యజమానికి అంకితం చేస్తున్నట్లుగా” తెలిపింది. ఇక ఈ విజయంతో ఫైనల్‌కు వెళ్లాలన్న టీకేఆర్ ఆశలు సజీవంగా నిలిచాయి. తర్వాత బార్బడోస్ రాయల్స్ తో తలపడనుంది.
Current mood! 💃 pic.twitter.com/CNwCMXuYUH
— Trinbago Knight Riders (@TKRiders) August 26, 2024
తాజావార్తలు
-
BCCI Partners: బీసీసీఐతో చాట్‌జీపీటీ, క్యాంపా, ఎస్బీఐ లైఫ్ ఒప్పందం.. రూ.130 కోట్లకు పైగా డీల్!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
ట్రెండింగ్
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!