POSCO Case: 9 మంది విద్యార్థినులను గవర్నమెంట్ టీచర్ లైంగికంగా వేధింపులు.. మరో నలుగురు కూడా..
- తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి.
- ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 9 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు.
- నిందితుడైన ఉపాధ్యాయుడు నటరాజన్ పై పోక్సో చట్టంలోని అనేక సెక్షన్ల కింద కేసు.
- ఫిర్యాదు అందినప్పటికి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో అతనితో పాటు పాఠశాల ప్రిన్సిపాల్
- ముగ్గురు మహిళా ఉపాధ్యాయులను అరెస్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POSCO Case: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 9 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. నివేదిక ప్రకారం , బాలలపై లైంగిక వేధింపులు & బాల్య వివాహాలపై అవగాహన సెషన్ నిర్వహించడానికి చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) సిరుముగై ప్రాంతంలో ఉన్న పాఠశాలకు వచ్చినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Balcony Collapse: ప్రైవేట్ పాఠశాలలో బాల్కనీ కూలి 40 మంది చిన్నారులకు గాయాలు..
Also Read
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
54 ఏళ్ల ఉపాధ్యాయుడు నటరాజన్ గత కొన్ని నెలలుగా తమను లైంగికంగా వేధిస్తున్నాడని 7, 8 తరగతుల బాలికలు DCPU కి తెలిపారు. లైంగిక వేధింపులపై క్లాస్ టీచర్లు గీత, శ్యామలకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు తెలిపారు. డీసీపీయూ విచారణలో ప్రిన్సిపల్ జమున, మరో ఉపాధ్యాయుడు షణ్ముగ దీవులు విచారణ చేసినా నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేలింది. ఈ నివేదిక ప్రకారం, డిసిపియు ఫిర్యాదు ఆధారంగా.. నిందితుడైన ఉపాధ్యాయుడు నటరాజన్ పై పోక్సో చట్టంలోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఫిర్యాదు అందినప్పటికి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో అతనితో పాటు పాఠశాల ప్రిన్సిపాల్, ముగ్గురు మహిళా ఉపాధ్యాయులను అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?