Home
Posco Case
Posco Case News
-
Nandyal Murder Case: దందాలు, సెటిల్మెంట్లు, మర్డర్లు.. కర్మ రిటర్న్స్!
Nandyal Murder Case: ఆ ఇద్దరు రౌడీ షీటర్లు.. రాక్షసుల కంటే డేంజర్. ఓ హెడ్ కానిస్టేబుల్‌ను కొట్టి, కిడ్నాప్ చేసి.. చివరకు కత్తులతో దారుణంగా పొడిచి చంపిన దుర్మార్గులు వాళ్లిద్దరూ. వారి జీవితమంతా నేరాలే. దందాలు, సెటిల్మెంట్లు విచ్చలవిడిగా చేశారు. కానీ కత్తి పట్టిన వాడు ఆ కత్తికే బలవుతాడాని మరోసారి రుజువైంది. ఒక రౌడీ షీటర్ ప్రత్యర్ధుల చేతిలో చనిపోయాడు. మరో రౌడీ షీటర్ మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో 20 ఏళ్లు… -
POSCO Case: దారుణం.. ఇంట్లోకి ప్రవేశించి నాలుగేళ్ల బాలికపై అత్యాచారం..
POSCO Case: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు ఓ కూలీని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిన సమయంలో చిన్నారి తాతయ్యలతో కలిసి ఇంట్లోనే ఉందని ఓ అధికారి తెలిపారు. ఈ సమయంలో నిందితుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. నిందితుడు బాధిత బాలిక ఉండే ప్రాంతంలో ‘కేబుల్’ వేసే పనిని చేస్తున్నాడని అధికారి తెలిపారు. అయితే దాడి జరిగిన మరుసటి… -
POSCO Case: 9 మంది విద్యార్థినులను గవర్నమెంట్ టీచర్ లైంగికంగా వేధింపులు.. మరో నలుగురు కూడా..
POSCO Case: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 9 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. నివేదిక ప్రకారం , బాలలపై లైంగిక వేధింపులు & బాల్య వివాహాలపై అవగాహన సెషన్ నిర్వహించడానికి చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) సిరుముగై ప్రాంతంలో ఉన్న పాఠశాలకు వచ్చినప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.… -
UP: దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై వేడి ఇనుప రాడ్‌తో..
నిందితుడిని వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు నిర్బంధంలో ఉంచి, అత్యాచారం చేసి హింసించాడు ఓ కిరాతకుడు. దీనితో పోలీసులు 22 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసి ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ లోని జైలుకు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం., బాధితురాలిని వేధింపులకు గురిచేసి, నిందితుడు ఇనుప రాడ్ ను ఉపయోగించి ఆమె ముఖం మీద తన పేరు ‘అమాన్’ అని వ్రాసాడు. ఈ కేసులో మొదట్లో, తప్పుడు… -
Delhi: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లి “లివ్-ఇన్ పార్ట్నర్” అఘాయిత్యం..
Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది బాలిక తల్లి ‘లివ్ ఇన్ పార్ట్నర్’ అని పోలీసులు బుధవారం తెలిపారు. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘజియాబాద్ నివాసి అంకిత్ యాదవ్(29) అనే నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 376 (రేప్) -
POCSO Case: “హాట్”గా ఉన్నావని కామెంట్ చేసిన వ్యక్తికి మూడేళ్లు జైలు శిక్ష..
POCSO Case: మహిళలు, బాలికను అసభ్యం తాకడమే కాదు, వారిని ఉద్దేశించి అనుచితంగా కామెంట్స్ చేసినా కూడా నేరం కిందే పరిగణించబడుతుంది. అవి కూడా లైంగిక వేధింపులగానే భావించబడుతాయి. తాజాగా ఇలాంటి కేసులోనే ఓ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన ఓ మైనర్ బాలికను అనుచితంగా తాకి, ‘‘హాట్’’ అంటూ కామెంట్ చేసినందుకు 50 ఏళ్ల వ్యక్తికి ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడు లైంగిక వేధింపులకు… -
Police Harassment: స్టేషన్లో ఎస్సై వికృత చేష్టలు.. మైనర్ దుస్తులు విప్పించి, ఫోటోలు తీసి..
పోలీసులను రక్షక భటులని అంటారు. కానీ.. కొందరు మాత్రం భక్షకులుగా ప్రవర్తిస్తుంటారు. తమ ఒంటిపై ఉన్న ఖాకీ పవర్ చూసుకుని.. -
Pocso Court: మైనర్‌పై అత్యాచారం.. నిందితుడికి 142 ఏళ్ల జైలు శిక్ష
Kerala man sentenced to 142 years in jail for POCSO Case: మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తి కేరళలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళలోని పత్తినాంతిట్టకు చెందిన 41 ఏళ్ల వ్యక్తికి ఈ శిక్షను విధించింది. పదేళ్ల మైనర్ పిల్లవాడిపై రెండేళ్ల పాటు లైంగిక వేధింపులకు పాల్పడినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది. దీంతో పాటు రూ. 5 లక్షల జరిమానాను విధించింది.… -
Tamilnadu: టీనేజ్ బాలికపై వందమంది పైశాచికం.. ఆ కీచకులకు జీవిత ఖైదు, 20 ఏళ్ళ జైలుశిక్ష
Physical attack on Tamil Nadu teenage girl.. Accused gets life: ఓ టీనేజ్ బాలికను లైంగికంగా వేధింపులలకు పాల్పడటంతో పాటు.. ఆమెను వ్యభిచారంలోకి దింపిన కేసులు తమిళనాడు ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించగా..ఓ పోలీస్ అధికారి, జర్నలిస్టు, బీజేపీ కార్యకర్తలతో పాటు 13 మందికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
తాజావార్తలు
-
Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
-
Chery Grow C3: పెట్రోల్ + బ్యాటరీతో Chery కొత్త బైక్.. ప్రపంచంలోనే తొలి AI ఇంటెలిజెంట్ క్రూయిజర్‌గా Grow C3!
-
Ashwin: ‘నీటిలోంచి బయటపడ్డ చేపలా లబోదిబో’.. వైభవ్ ఆటపై సీనియర్ ప్లేయర్ ఘాటు విమర్శలు..
-
Naman Dhir: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో.. టీం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారిన నమన్ ధీర్.. ఎందుకంటే..
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!