Rajayasabha: తొలిసారిగా రాజ్యసభలో ఎన్డీఏకు మెజారిటీ స్థానాలు..
- నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభిమానులకు గుడ్ న్యూస్.
- ఉప ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభలో ఎన్డీయే కూటమికి మెజారిటీ మార్క్
- ఎగువ సభలో ఏవైనా బిల్లులను ఆమోదం పొందేందుకు ఎన్డీయే ప్రభుత్వానికి మార్గం మరింత సుగమం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajayasabha: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభిమానులకు గుడ్ న్యూస్. తాజాగా జరిగిన ఉప ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభలో ఎన్డీయే కూటమికి మెజారిటీ మార్క్ లభించింది. ఈ మెజారితో పార్లమెంటు ఎగువ సభలో ఏవైనా బిల్లులను ఆమోదం పొందేందుకు ఎన్డీయే ప్రభుత్వానికి మార్గం మరింత సుగమం కానుంది. ఇకపోతే, ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో 12 రాజ్యసభ స్థానాలకు జరిగిన పోటీలో అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఈ 12 స్థానాలకు గాను కేవలం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థులే 11 స్థానాల్లో విజయం సాధించారు. ఒక్క స్థానంలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ లెక్కలతో ఎగువసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మెజారిటీ స్థానాల మార్కును అధిగమించింది. ఇకపోతే ఎన్డీయేకు రాజ్యసభలో మెజారిటీ రావడం చరిత్రలో ఇదే మొదటిసారి.
ఇకపోతే రాజ్యసభలో కొత్తగా చేరిన 12 మంది సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి..
Also Read
- Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
- Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
బీజేపీ అభ్యర్థులు:
* అస్సాం నుంచి మిషన్ రంజన్ దాస్, రామేశ్వర్ తేలీ.
* బీహార్ నుంచి మనన్ కుమార్ మిశ్రా.
* హర్యానా నుంచి కిరణ్ చౌదరి.
* మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్.
* మహారాష్ట్ర నుంచి ధైర్యషీల్ పాటిల్.
* ఒడిశా నుంచి మమతా మొహంతా.
* రాజస్థాన్ నుంచి రవ్నీత్ సింగ్ బిట్టు.
* త్రిపుర నుంచి రాజీవ్ భట్టాచార్జీ.
* మహారాష్ట్ర నుంచి బీజేపీ మిత్రపక్షాల నితిన్ పాటిల్,
* బీహార్ నుంచి ఉపేంద్ర కుష్వాహ విజయం సాధించారు.
* తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ విజయం సాధించారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!