Bihar Crime: నర్సుతో డాక్టర్ అక్రమ సంబంధం.. ఆపై హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లోని నలందలో ఓ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. తనతో పాటు పనిచేస్తున్న నర్సు ఆర్ఎంపీ డాక్టర్‌ను హత్య చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడు బెన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకోల్కు చెందిన నిరంజన్ పాల్ (30)గా గుర్తించారు. సోమవారం సాయంత్రం అతనితో పనిచేసే ఓ నర్సు.. వైద్యుడిని తీసుకెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత తన కొడుకు హత్యకు గురైనట్లు సమాచారం అందిదని పేర్కొన్నారు.
Read Also: Golden Ticket: రజనీకాంత్‌ను వరించిన గోల్డెన్ టికెట్.. వరల్డ్ కప్ ప్రత్యేక అతిథుల జాబితాలో తలైవా
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
మృతుడు నిరంజన్ పాల్.. బెన్ బజార్లో జీవన్ జ్యోతి పేరుతో క్లినిక్ నడుపుతున్నాడు. అతని క్లినిక్‌లో ఓ నర్సు కూడా పనిచేస్తుంది. అయితే ఆ నర్సుతో డాక్టర్ గత 6 నెలలుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై డాక్టర్.. ఆయన భార్య మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే సోమవారం అతడిని హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ముందున్న బావిలో పడేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ కేసులో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Also: Womens Reservation Bill: లోక్‌సభ ముందు మహిళా రిజర్వేషన్ బిల్లు.. ప్రవేశపెట్టిన కేంద్రం
తన కొడుకును హత్య చేసింది నర్సు, తన కుటుంబ సభ్యులేనని మృతురాలి తల్లి ఆరోపించింది. తన కుమారుడిని నర్సు తీసుకెళ్లిందని.. ఆ తర్వాత హత్య చేశారని మృతురాలి తల్లి మాయాదేవి తెలిపారు. ఈ ఘటనలో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. నర్సు, డాక్టర్ మధ్య ఎఫైర్ కారణంగా నర్సు మాజీ ప్రియుడు.. వారి ప్రేమ వ్యవహారాన్ని తట్టుకోలేక గన్ తో కాల్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!