PM Modi: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi: ఏడో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బీహార్‌లోని పాటలీపుత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. భారత్‌ను అన్ని రంగాల్లో బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇండియా కూటమి రాత్రి పగలు మోడీని విమర్శించడంలో బిజీగా ఉందన్నారు. 2024 ఎన్నికల్లో ఒకవైపు 24 గంటలు కష్టపడుతున్న మోడీ, మరోవైపు అబద్ధాలు చెప్పే ఇండియా కూటమి ఉందన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చడంలో పని చేస్తున్నామని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Read Also: Bhaje Vaayu Vegam : కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైలర్ అదిరిపోయిందిగా..
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
కాగా, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పైనా నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఎల్‌ఈడీ బల్బుల కాలంలో బీహార్‌లో లాంతరు కూడా ఉండేదన్నారు. లాంతర్ ఒక ఇంటిని మాత్రమే వెలిగిస్తుంది. కానీ, బీహార్ మొత్తం ప్రస్తుతం చీకట్లోనే ఉంది.. లాంతరు వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. ప్రపంచం ముందు తన అభిప్రాయాలను బలంగా అందించగల ప్రధాని భారతదేశానికి అవసరం.. ఇండియా కూటమి 24 గంటలు అబద్దాలు ప్రచారం చేస్తోంది.. వారు అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులను మనం చూడాల్సిన పరిస్థితి వస్తుందని నరేంద్ర మోడీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?