Piriya Vijaya: సీఎం జగన్కు రుణపడి ఉంటా.. సర్వే రిపోర్ట్ ఆధారంగానే నాకు ఇంఛార్జ్ బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Piriya Vijaya: సీఎం వైఎస్ జగన్ను రుణపడి ఉంటాను అన్నారు ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ పిరియా విజయ.. శ్రీకాకుళంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. ఇచ్చాపురం సమన్వయ కర్తగా నియమించినందుకు జగన్ కు రుణపడి ఉంటాం… ఒక బీసీ మహిళగా, సర్వే రిపోర్ట్ ఆధారంగా నాకు ఇంచార్జ్ భాద్యతలు అప్పగించారని తెలిపారు. ఇక, టీడీపీ హాయంలో ఇచ్చిన అభివృద్ది, సంక్షేమం ఏమీలేదు.. రెండున్నరేళ్లు కరోనాతో ఇబ్బంది పడినా అభివృద్ది – సంక్షేమం అందించాం అన్నారు. ప్రతి గ్రామంలో ఊర్లలో జగనన్న అందించిన సంక్షేమం కనిపిస్తుంది. టీడీపీ హాయాంలో డయాలసిస్ చేయించుకునేందకు ఎలాంటి సౌకర్యాలు లేవు .. గతంలో ఉద్దానంలో కిడ్నీ రోగులు చనిపోయారనే వార్తలు వినిపించేవి. ఉద్దానంను పూర్తిస్థాయిలో ఆదుకున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మాత్రమే అన్నారు.
Read Also: Governor Tamilisai: రాజ్భవన్లో భోగి వేడుకలు.. పాయసం వండిన గవర్నర్
Also Read
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
నేడు సీఎం వైఎస్ జగన్ కిడ్నీ రోగుల పెన్షన్లు పెంచారు. రీసెర్చ్ ఆస్పత్రి కట్టించారు. 805 గ్రామాలకు త్రాగునీటికి కోసం 700 కోట్ల రూపాయలతో ఉద్దానం డ్రింకింగ్ వాటర్ స్కిం తీసుకువచ్చారనరి ప్రశంసలు కురిపించారు పిరియా విజయ.. ఇక, ఇచ్చాపురంలో వైసీపీలో ఏ గ్రూపులు లేవు అని స్పష్టం చేశారు. రెడ్డీలకు జెడ్పీ చైర్మెన్, యాదవులకు ఎమ్మెల్సీ ఇచ్చి సీఎం జగన్ సామాజిక సమన్యాయం చేశారని తెలిపారు. వైఎస్ జగన్ ఇచ్చిన జిల్లా పరిషత్ చైర్మెన్ పదవిని సమర్థవంతంగా నిర్వహించాను. నేడు నన్ను తప్పించి వారికి ఆ స్థానం ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నానని తెలిపారు ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ పిరియా విజయ.
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్