Inspirational Story: రైల్వే స్టేషన్‌లో కూలీ టూ ఐఏఎస్.. శ్రీనాథ్ విజయగాథ..
- రైల్వే స్టేషన్‌లో పోర్టర్ టూ ఐఏఎస్..
- రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై
- ఇయర్‌ఫోన్స్‌తో ఐఏఎస్ కావాలనే ఆయన కలను నెరవేర్చుకున్నాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Srinath Inspirational Story: కేరళలోని ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌లో పోర్టర్‌గా పనిచేసిన శ్రీనాథ్ కథ అందరికి స్ఫూర్తి. ఆయన ఇబ్బందులను ఎదుర్కొని., తన కుమార్తె భవిష్యత్తును మెరుగుపరచడానికి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన ఆదాయం తక్కువగా ఉండడంతో కూతురికి మెరుగైన విద్యను అందించి జీవితాన్ని అందించాలనే శ్రీనాథ్ ఆందోళన అతన్ని సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యేలా చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీనాథ్ తన కూతురికి మంచి జీవితం కోసం రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై, ఇయర్‌ఫోన్స్‌తో ఐఏఎస్ కావాలనే ఆయన కలను నెరవేర్చుకున్నాడు.
HBD Surya Kumar Yadav: 34వ పుట్టిన రోజు జరుపుకుంటున్న టీమిండియా టి20 కెప్టెన్..
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
నిజానికి అప్పట్లో ఆయనకి ఖరీదైన కోచింగ్ క్లాసుల్లో చేరేంతగా శ్రీనాథ్ ఆర్థిక పరిస్థితి లేదు. సొంతంగా చదువుకోవాలని నిర్ణయించుకుని రైల్వే స్టేషన్‌లో ఉన్న ఉచిత వైఫైని ఉపయోగించుకుని చదువుకున్నాడు. స్టేషన్ లోనే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నోట్స్ రాసుకుని.. ప్రిపరేషన్‌కు కొత్త దిశానిర్దేశం చేశాడు. ఈ సమయంలో, అతను స్టడీ మెటీరియల్ కొనడానికి కూడా డబ్బు లేదంటే నమ్మండి. కానీ., అతను తన కృషితో ఈ సవాలును ఎదుర్కొన్నాడు. ఇకపోతే., శ్రీనాథ్ మొదట కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో విజయం సాధించాడు. అది అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ విజయం తర్వాత అతను యూపిఎస్సి పరీక్ష కోసం సిద్ధం చేయడం ప్రారంభించాడు. తొలి మూడు ప్రయత్నాల్లో విఫలమైనా, వదలకుండా తన లక్ష్యం దిశగా సాగిపోయాడు.
ENG v AUS: ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం.. అదరగొట్టిన లివింగ్‌స్టోన్..
శ్రీనాథ్ కృషి ఫలించి నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఈ విజయం తర్వాత శ్రీనాథ్ ఐఏఎస్ అధికారి కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. కష్టాలు, పరిమితులు ఉన్నప్పటికీ నిజమైన కృషి, పట్టుదలతో ఏదైనా లక్ష్యాన్ని సాధించవచ్చని అతని కథ చూపిస్తుంది. తమ కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడుతున్న వారందరికీ శ్రీనాథ్ కథ ఒక ఇన్స్పిరేషన్.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!