ENG v AUS: ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం.. అదరగొట్టిన లివింగ్‌స్టోన్..
- టీ20లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో విజయం.
- టి20 సిరీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగా 1-1 తో సమమైంది.
- అదరగొట్టిన లివింగ్‌స్టోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ENG v AUS T20: లియామ్ లివింగ్‌స్టోన్ అసాధారణ ప్రదర్శనతో సోఫియా గార్డెన్స్ లో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టి20 సిరీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగా 1-1 తో సమమైంది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లివింగ్‌స్టోన్ కేవలం 47 బంతుల్లో 87 పరుగులు చేసి టీ20ల్లో ఈ వేదికపై అత్యధిక విజయవంతమైన పరుగుల ఛేజింగ్ కొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్ టి20 లలో ఇంగ్లాండ్ తరఫున లివింగ్‌స్టోన్ 50వ మ్యాచ్. తన రెండవ అర్ధ సెంచరీతో ఈ మైలురాయిని అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్ లో ఐదు సిక్సర్లు, ఆరు బౌండరీలు ఉన్నాయి.
Pistachio: పిస్తా తెగ తినేస్తున్నారా..? ప్రయోజనాలే కాదు ఇబ్బందులు కూడా తప్పవు సుమీ..
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్ తో కలిసి నాలుగో వికెట్ కు కలిసి 90 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా, లివింగ్‌స్టోన్ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఇంగ్లాండ్ 34/2 వద్ద కష్టపడుతోంది. ఐకమరోవైపు బెథెల్ కూడా కేవలం 24 బంతుల్లో మూడు సిక్సర్లతో 44 పరుగులు చేసి ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ పరుగుల లక్ష్యాన్ని మరింత చేరేలా చేశాడు. ఇక ఆస్త్రేలియా ఓటమి ఉన్నప్పటికీ పార్ట్ టైమ్ స్పిన్నర్ మాట్ షార్ట్ మూడు ఓవర్లలో 5-22 గణాంకాలతో తన తొలి ప్రొఫెషనల్ ఐదు వికెట్లను సాధించాడు. పురుషుల టీ20ల్లో ఆస్ట్రేలియాకు చెందిన మూడో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే.
ఇకపోతే, ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (31), మాథ్యూ షార్ట్ (28) కేవలం 4.2 ఓవర్లలో 52 పరుగులు జోడించి మ్యాచ్ కు బలమైన ఆరంభాన్ని అందించారు. ఫ్రేజర్ మెక్గర్క్ తో పాటు, జోష్ ఇంగ్లిస్ (42) కూడా ఆస్ట్రేలియాను 193/6 స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, లివింగ్‌స్టోన్ అసాధారణమైన 87 పరుగులతో ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!