Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ పేలుడును తలపించే శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉదయం 9:15 గంటల సమయంలో ఎర్రబోడ, ఉప్పరపల్లి, లంగర్‌హౌస్, కేశవస్వామినగర్, అత్తాపూర్ వంటి పలు ప్రాంతాల్లో ఈ భారీ శబ్దాలు వినిపించాయి. శబ్దం వచ్చిన సమయంలో దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించినట్లు అనిపించడంతో, అసలేం జరిగిందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు, భవనాల పైకి పరుగులు తీశారు. ఎక్కడైనా నిజంగానే పేలుడు సంభవించిందా లేక భూకంపం వచ్చిందా అనే అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సంఘటనతో స్థానికులు భయం గుప్పిట్లో మునిగిపోగా, భూమి కంపించిందంటూ రకరకాల పుకార్లు షికారు చేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ భారీ శబ్దం వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవడానికి వెంటనే రంగంలోకి దిగి ఆరా తీస్తున్నారు.
Also Read
- Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
- AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
- OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
- Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
తాజావార్తలు
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఆడించొద్దు.. టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచించాలి!
-
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
-
AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!