Traffic Rules In Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. అతి చేసారో..?
- కొత్త సంవత్సరం సందర్బంగా..
- హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
- వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Rules In Hyderabad: హైదరాబాద్ నగరంలో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ సమయంలో నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పునరుద్ధరణ చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలలో, మూడు కమిషనరేట్ల పరిధిలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయడం, బేగంపేట్ టోవ్లీచౌకి ఫ్లైఓవర్ సహా ఇతర ఫ్లైఓవర్లను కూడా మూసివేయడంచేయనున్నారు. అయితే, పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వబడుతుంది. అలాగే, ఔటర్ రింగ్ రోడ్డుపై హెవీ వెహికిల్స్ మాత్రమే రాగలిగే అవకాశం ఉంటుంది.
Also Read: Parliament scuffle: ఆ రోజు రాహుల్ గాంధీ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్లా ప్రవర్తించారు..
Also Read
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 280 కి పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు చెక్ పోస్టులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, 120 కి పైగా డ్రగ్ డిటెక్షన్ కిట్లను కూడా ఉపయోగించడానికి సిద్ధం చేశారు. తెలంగాణా నార్కోటిక్ బ్యూరో, తెలంగాణా పోలీసులు, ఇంకా ఎక్సైజ్ అధికారుల సంయుక్త దాడులు కూడా జరుగనున్నాయి. ఈ దాడుల కోసం 40 టీమ్‌లను సిద్ధం చేసినట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఇక డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తులకు పదివేలు రూపాయల వరకు జరిమానా విధించనున్నారు.
Also Read: Harish Rao: పెండింగ్ వేతనాలు చెల్లించి.. ఆర్పీల జీవితాల్లో వెలుగులు నింపండి!
మరోవైపు రాత్రి ఒంటిగంట వరకు ఈవెంట్లకు అనుమతి ఇచ్చారు. అయితే ఎవరైనా ఒంటిగంట తర్వాత ఈవెంట్లను కొనసాగించినట్లయితే, నిర్వాహకులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ చర్యలు నగరంలో పర్యాటకులు, ట్రాఫిక్ భద్రత కోసం తీసుకుంటున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!