Samsung Galaxy Z Fold 6: డీల్ అదిరింది.. సామ్ సంగ్ గెలాక్సీ Z Fold 6 పై రూ.58,000 డిస్కౌంట్..
- సామ్ సంగ్ గెలాక్సీ Z Fold 6
- రూ.58,000 డిస్కౌంట్
- ఈ సేల్ డిసెంబర్ 21 వరకు ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లకు డిమాండ్ పెరిగింది. బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ కంపెనీలు క్రేజీ ఫీచర్లతో ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అలా అయితే, ఫ్లిప్‌కార్ట్ ఎండ్-ఆఫ్-సీజన్ సేల్ కొన్ని బెస్ట్ డీల్‌లను అందిస్తుంది. Samsung Galaxy Z Fold 6 ఎటువంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.58,009 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ హ్యాండ్ సెట్ ను రూ. 1,64,999 ప్రారంభ ధరకు పరిచయం చేసింది.
Also Read
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
ఇది డ్యూయల్ AMOLED డిస్ప్లే, ట్రిపుల్-కెమెరా సెటప్, ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. ఈ సేల్ డిసెంబర్ 21 వరకు ఉంటుంది. ఈ ఆకట్టుకునే సామ్ సంగ్ ఫోన్ భారత్ లో రూ. 164,999 ధరకు లభిస్తుంది, కానీ ప్రస్తుతం, మీరు ఈ బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.106,990కి కొనుగోలు చేయొచ్చు. రూ.58,009 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్/ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో 5% వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.
Also Read:చలికాలంలో హాట్ వాటర్ హెడ్ బాత్: మంచిదా? చెడ్డదా? పూర్తి వివరాలు ఇవే!
Samsung Galaxy Z Fold 6 స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ల పరంగా, ఈ Samsung ఫోన్ పవర్ ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 7.6-అంగుళాల ఇంటర్నల్ డిస్ప్లే, 6.3-అంగుళాల ఎక్స్ టర్నల్ డిస్ప్లేను కలిగి ఉంది. రెండు డిస్ప్లేలు డైనమిక్ AMOLED 2X ప్యానెల్లు, ఇవి 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. Z Fold 6 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది. 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం, ఫోన్లో 10MP ఫ్రంట్ కెమెరా ఉంది. 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4400mAh బ్యాటరీని కలిగి ఉంది.
తాజావార్తలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!