ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లకు డిమాండ్ పెరిగింది. బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ కంపెనీలు క్రేజీ ఫీచర్లతో ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అలా అయితే, ఫ్లిప్‌కార్ట్ ఎండ్-ఆఫ్-సీజన్ సేల్ కొన్ని బెస్ట్ డీల్‌లను అందిస్తుంది. Samsung Galaxy Z Fold 6 ఎటువంటి బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.58,009 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ హ్యాండ్ సెట్ ను రూ. 1,64,999…