Discount On iPhone: ప్రజలు ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి చాలా సార్లు ఆఫర్స్ కోసం వేచి ఉంటారు. iPhone 16, 15 లేదా 14 వంటి ఐఫోన్ మోడల్‌లు మీ బడ్జెట్‌లో లేకపోతే, మీరు తక్కువ బడ్జెట్‌లో ఐఫోన్ కొనుగోలు చేయాలనే మీ కలను నెరవేర్చుకోవాలనుకుంటే మీ కోసం అమెజాన్ గొప్ప అవకాశంను ఇచ్చింది. ప్రస్తుతం ఐఫోన్ 13 చాలా తక్కువ ధరకే అమెజాన్ అం�