Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Huge Demand For India Pakistan Match Burning Rates

World Cup 2023: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం స్టేడియంకు వెళ్లాలనుకుంటున్నారా.. ముందు వెనక చూస్కోండి..!

Published Date :October 12, 2023 , 5:46 pm
By Rajesh Veeramalla
World Cup 2023: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం స్టేడియంకు వెళ్లాలనుకుంటున్నారా.. ముందు వెనక చూస్కోండి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

World Cup 2023: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎల్లుండి భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ వెళ్తున్నారా? అయితే… జాగ్రత్త. మీరు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ని స్టేడియంలో వీక్షించాలంటే ఐఫోన్ కొన్న దానికంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. ఈ కారణం చేత విమాన టిక్కెట్లు, హోటళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అహ్మదాబాద్‌లోని హోటల్స్ భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి. కేవలం 2 రాత్రులకు రూ. 43 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మీరు మ్యాచ్ కోసం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వెళ్లాలనుకుంటే 10,000 రూపాయల వరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఢిల్లీ-అహ్మదాబాద్‌ల మధ్య సాధారణంగా విమాన ఛార్జీలు రూ.3 వేలు వసూలు చేస్తారు. కానీ ఈ సమయంలో మీ పర్సు ఖాళీ అవ్వడం ఖాయం. అంతేకాకుండా.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా జోరుగా సాగుతోంది. సాధారణ ఛార్జీల కంటే క్రికెట్ అభిమానులు టిక్కెట్ల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినా సరే ఎలాగైనా టిక్కెట్లు దక్కించుకోవాలనే ఆతృతతో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ఇరు జట్లు వరుసగా మూడో విజయంపై కన్నేసాయి. దాయాదులతో వన్డే ప్రపంచకప్ లో పోరు అంటే హైఓల్టేజీ ఉంటుంది. అందుకోసమని ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. చూడాలి మరీ ఎల్లుండి జరిగే మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుందో.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ahmedabad
  • cricket
  • india
  • Pakistan
  • rates high

తాజావార్తలు

  • MBNR + KP VISHADALU: కాపురాలు.. విషాదాలు..

  • New Labour Codes 2026 India: హడావిడిగా అమల్లోకి కొత్త చట్టం..! తగ్గిపోనున్న టేక్‌ హోం శాలరీ.. కానీ..!

  • PM Modi: ‘‘రాజకీయ రాబందులు’’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఆగ్రహం..

  • Indian Navy Agniveer Recruitment 2026: 10th పాస్ అయినవారికి గొప్ప అవకాశం.. ఇండియన్ నేవీలో మ్యూజిషియన్‌గా చేరండి!

  • Rahul Sipligunj: తన లవ్ మ్యారేజ్‌పై మనసులో మాట బయటపెట్టిన రాహుల్ సిప్లిగంజ్..

ట్రెండింగ్‌

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions