Saudi Arabia: సౌదీ రక్షణ శాఖపై క్షిపణి దాడి చేసిన హౌతీలు..
- సౌదీ రక్షణ శాఖపై హైతీల క్షిపణి దాడి.. ఆయిల్ రిఫైనరీపై కూడా దాడి చేసినట్లు ప్రకటన.. మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఘర్షణ.. శాంతి ఒప్పందం కోసం సౌదీ ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Arabia: మిడిల్ ఈస్ట్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖను లక్ష్యంగా చేసుకుని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడికి పాల్పినట్లు ప్రకటించారు. ఇదే కాకుండా సౌదీలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అయిన రాస్ తనురాపై కూడా దాడి చేసినట్లు పేర్కొన్నారు. అయితే, ఈ రెండు దాడుల్ని సౌదీ అరేబియా అధికారికంగా ధ్రువీకరించలేదు.
రియాద్‌లోని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖపై బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి యాహ్య సరీ ప్రకటించారు. మంగళవారం ఉదయం సౌదీ అరేబియాలోని రాస్ తానూరా చమురు శుద్ధి కర్మాగార సముదాయంపై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు హౌతీలు చెప్పారు. ఈ దాడితో రిఫైనరీలో భారీగా మంటలు ఎగిసిపడినట్లు పేర్కొన్నారు.
Also Read
- Flavio Bolsonaro: అమెరికాకు పారిపోయిన బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి.. లూలా గెలుపు తర్వాత కీలక పరిణామం!
- Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
- US Fed Interest Rate Decision: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
- Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ, 46 మంది మృతి
వరస దాడులతో సతమతం అవుతున్న సౌదీ అరేబియా హౌతీలతో శాంతి ఒప్పందానికి ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్ ఇరాన్ పర్యటనకు వెళ్లారు. టెహ్రాన్‌లో జరిగిన ఈ సమావేశంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, టర్కీ ప్రతినిధులు, ఇరాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. దీనిపై సౌదీ రక్షణ శాఖ స్పందిస్తూ.. ఉద్రిక్తతల్ని తగ్గించడం, చర్చలు, దౌత్యపరమైన పరిష్కారాలను ప్రోత్సహించడం ఈ పర్యటన లక్ష్యమని పేర్కొంది. ఈ డీల్ కోసం సౌదీ హౌతీలకు 1 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
KTR : పంటలు ఎండిపోతుంటే.. మూసీ సుందరీకరణ ఏంటి.?
-
Honey Trap పోలీసు అధికారులే టార్గెట్‌గా రూ.లక్షల్లో వసూళ్లు!
-
IMD Alert: కోనసీమకు మరో ముప్పు.. అర్నబ్ వెనుకే మరో వాయుగుండం..
-
Flavio Bolsonaro: అమెరికాకు పారిపోయిన బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి.. లూలా గెలుపు తర్వాత కీలక పరిణామం!
-
ESI Scam : ESIలో ఇదేం దందా.? క్లీనింగ్ కాంట్రాక్ట్‌లో కోట్ల కుంభకోణం..
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..