Vizag: మహిళలతో కలిసి శారీ వాక్ చేసిన హోం మంత్రి వంగలపూడి అనిత
- విశాఖలో బీచ్ రోడ్డులో కలర్‌ఫుల్‌గా శారీ వాక్
- ప్రారంభించిన హోంమంత్రి అనిత
- మహిళలతో కలిసి శారీ వాక్ చేసిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag: విశాఖలోని బీచ్ రోడ్డులో హ్యాండ్లూం శారీ వాక్ కలర్‌ఫుల్‌గా జరిగింది. సూర్యోదయం కాగానే వేలాది మహిళలతో చేపట్టిన శారీ వాక్ సంప్రదాయాలను చాటి చెప్పింది. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొన్నారు. ఈ శారీ వాక్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. మంత్రి కూడా వైజాగ్ మహిళలతో కలిసి శారీ వాక్ చేశారు.
చీరకట్టడం మన సాంప్రదాయమని.. చీరలో అమ్మతనం, కమ్మతనం ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చీర అనే సరికీ గుర్తుకు వచ్చేది అమ్మ అంటూ.. చీర గొప్పదనం గురించి చెప్పారు. భావితరాలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని మంత్రి తెలిపారు. చీర నేచేటప్పుడు చేనేత కార్మికులకు కష్టం ఉంటుందని.. చేనేత కార్మికులు ఇప్పటికి చాలా ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. చేనేత కార్మికులను కాపాడుకోవాలని మహిళలకు సూచించారు. ఒక చీర నేయడానికి దాదాపుగా ఇరవై రోజులు పడుతుందని ఆమె నేతన్నల కష్టాలు గురించి మాట్లాడారు. చిన్నపాటి వర్షాలు వచ్చినా చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు