Himanshu : గొప్ప మనసు చాటుకున్న కేసీఆర్ మనవడు.. రూ. కోటితో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేసిన హిమన్షు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశారు. దాదాపు కోటి రూపాయలు వెచ్చించి రీ డెవలప్ చేశాడు. దీంతో గచ్చిబౌలి కేశవనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలగా మారిపోయింది. హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పాఠశాలను ప్రారంభించనున్నారు. హిమాన్షు తన ట్విటర్‌లో ఫోటోలను పోస్ట్ చేసి ‘ గతంలో పాఠశాల పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు అది ఎలా మారిపోయింది.’ అంటూ పోస్ట్ చేశారు.
Also Read : Minister Vidadala Rajini: మంత్రి విడదల రజనీకి అస్వస్థత.. వెంటనే బెజవాడకు..
Also Read
- Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్‌ను అందుకోలేకపోయిన వైభవ్!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
దీంతో ఈ పోస్ట్ కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు హిమాన్షుపై, ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఖాజాగూడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న హిమాన్షు క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సీఏఎస్ తరపున తమ పాఠశాలకు సమీపంలోనే ఉన్న కేశవనగర్ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్నారు. తన పాఠశాలలో నిధులు సేకరించి ఈ పాఠశాల అభివృద్ధికి ఖర్చు చేశారు. సీఏఎస్ నిధులతో బెంచీలు, మరుగుదొడ్ల నిర్మాణం, లంచ్ రూమ్, ప్లేగ్రౌండ్ తదితర సౌకర్యాలు కల్పించారు. పాఠశాల ప్రిన్సిపాల్ రాములు యాదవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
Also Read : Nani : కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న నాని..?
Renovated this govt primary school with the funds I raised in my school as the CAS president.
It is going to be inaugurated by our Hon’ble Education Minister @SabithaindraTRS Garu on the 12th of July🥰🥰
Would love to share the story behind this project soon! pic.twitter.com/sylJE3dUx0
— Himanshu Rao Kalvakuntla (@TheHimanshuRaoK) July 9, 2023
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్‌ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!