ఇలా హీరోయిన్ అయ్యిందో లేదో బిగ్ రిస్కుకు రెడీ అయ్యింది. కెమెరా ముందు కన్నా యాక్షన్, కట్ చెప్పేందుకు ఇంటస్ట్ర్ చూపిస్తోంది. ఆ స్టార్ డైరెక్టర్ దగ్గర పాఠాలు నేర్చుకున్న ఈ యంగ్ యాక్ట్రెస్ ఆ హీరోను డీల్ చేయబోతుంది. సంజనా కృష్ణమూర్తి హీరోయిన్ అయితే ఏంటి యాక్టింగ్ మాత్రమే చేయాలా డైరెక్షన్ చేయకూడదా అంటూ వెండితెరపై అద్బుతమైన చిత్రాలను తీస్తా అంటోంది. మణిరత్నం దగ్గర పాఠాలు నేర్చుకున్నాన్న ధీమాతో మెగాఫోన్ పడుతుంది లబ్బర్ పందు యాక్ట్రెస్.…