ఒకప్పుడు బాక్సాఫీసును షేక్ చేసే చిత్రాలను అందించిన రాజశేఖర్ కెరీర్ పూర్తిగా డైలామాలో పడిపోయింది. పీఎస్వీ గరుడ వేగ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ హిట్ చూడలేదు. తన కోస్టార్స్ చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ యంగ్ అండ్ డైనమిక్ దర్శకులతో వర్క్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉంటే ఒకప్పటి ఈ స్టార్ హీరో మాత్రం ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. శ్రీకాంత్, జగపతిబాబులా స్పెషల్ క్యారెక్టర్లకు షిఫ్టవుదామని ఓ ట్రైలేస్తే…
ఇలా హీరోయిన్ అయ్యిందో లేదో బిగ్ రిస్కుకు రెడీ అయ్యింది. కెమెరా ముందు కన్నా యాక్షన్, కట్ చెప్పేందుకు ఇంటస్ట్ర్ చూపిస్తోంది. ఆ స్టార్ డైరెక్టర్ దగ్గర పాఠాలు నేర్చుకున్న ఈ యంగ్ యాక్ట్రెస్ ఆ హీరోను డీల్ చేయబోతుంది. సంజనా కృష్ణమూర్తి హీరోయిన్ అయితే ఏంటి యాక్టింగ్ మాత్రమే చేయాలా డైరెక్షన్ చేయకూడదా అంటూ వెండితెరపై అద్బుతమైన చిత్రాలను తీస్తా అంటోంది. మణిరత్నం దగ్గర పాఠాలు నేర్చుకున్నాన్న ధీమాతో మెగాఫోన్ పడుతుంది లబ్బర్ పందు యాక్ట్రెస్.…
తమిళ సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ గ్రాండ్ గా జరిగింది. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో ఉత్తమ నటన కనబరిచిన నటీనటులకు అవార్డులు అందజేశారు. ఏ ఏ సినిమాలకు ఎవరెవరు అవార్డులు గెలుచుకున్నారంటే.. బెస్ట్ సినిమా : అమరన్ సెకండ్ బెస్ట్ సినిమా : లబ్బర్ పందు బెస్ట్ హీరో : విజయ్ సేతుపతి (మహారాజ) బెస్ట్ హీరోయిన్ : సాయిపల్లవి (అమరన్) బెస్ట్ సినిమాటోగ్రాఫర్ : సీహెచ్…