Rashi Khanna: సౌత్ ఇండస్ట్రీపై మనస్సు చంపుకోలేపోతున్న ఢిల్లీ బ్యూటీ
- బాలీవుడ్ లో బిజీగా మరీనా ఢిల్లీ భామ.
- సౌత్ లో స్పీడ్ తగ్గింపు.
- ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకేఒక్క సినిమా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashi Khanna: రాశీ ఖన్నా.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఎందుకంటే.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలో నాగ శౌర్యతో కలిసిన చేసిన క్యూట్ లవ్ స్టోరీకి కుర్రకారు ఫిదా అయ్యారు. ఈమె పేరుకు ఢిల్లీ అమ్మాయి కానీ.. నిజానికి సొంతమ్మాయిగానే చూశారు తెలుగు ఆడియన్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు కుర్రహీరోలతో జత కట్టింది ఈ ఢిల్లీ బ్యూటీ. దాంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఇక్కడ స్టార్ డమ్ కట్టబెట్టారు. అయితే, రాశీ మాత్రం ఇక్కడ ఆడియన్స్‌ను దూరం అవుతోందని అనిపిస్తోంది. ఇందుకు సంబంధించి కారణాలు చూస్తే..
Also Read: Natural Star Nani: మాలీవుడ్‌ను టార్గెట్ చేసిన న్యాచురల్ స్టార్.. స్పీడ్ ఎక్కువైందా?
Also Read
- Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
హీరోయిన్ రాశిఖన్నా.. టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించి రెండేళ్లు కావస్తోంది. ‘థాంక్యూ’ సినిమా తర్వాత టాలీవుడ్ కు కనిపించని ఆవిడ.. బాలీవుడ్ ప్రాజెక్టులతో అక్కడ బిజీ అయ్యింది. బాలీవుడ్ లో ఈ ఏడాది యోధా, రీసెంట్లీ సబర్మతీ రిపోర్టు అనే రెండు ప్రాజెక్టులతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో యోధా సినిమా కమర్షియల్‌గా డిజాస్టర్ అవ్వగా, సబర్మతి రిపోర్ట్ మిక్స్ డ్ టాక్ ను అందుకుంది. గోద్రా అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కిన సబర్మతి రిపోర్ట్ సినిమాలో జర్నలిస్టుగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసిన రాశీ.. సినిమాను సౌత్ ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ప్రమోట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు చిత్ర యూనిట్. నిజానికి రాశీ ఖన్నాకు సౌత్ సినిమాస్ లో మంచి మార్కెట్, ఫ్యాన్ బేస్ ఉన్నవిషయం తెలిసిందే. అయితే దీన్ని క్యాష్ చేసుకోలేకపోయారు. సరైన ప్రమోషన్స్ చేయకపోవడంతో.. ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్లపై కనపడింది.
Also Read: Pawan Kalyan: మహారాష్ట్ర ప్రజలకు పవన్ కల్యాణ్ హామీలు.. వీలైనంత త్వరగా అమలు చేస్తాం..
ఇక మరోవైపు, టాలీవుడ్ ఆడియన్స్ ను మర్చిపోయిందా అంటే.. అది లేదు. వీలు చిక్కినప్పుడల్లా టాలీవుడ్ ఇండస్ట్రీను పొగిడేస్తుంది. ఇక్కడి ఫ్యాన్స్ వేరె లెవల్ అని చెబుతూ, సినిమాలే ప్రపంచంగా బతికేస్తారని, అలాంటి ఫ్యాన్స్ సౌత్ అందులోనూ తెలుగులో ఉంటారని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే.. బాలీవుడ్లో ఫోకస్ పెంచింది కానీ, సదరన్ సినిమాలు అలాగే ఆడియన్స్ పై ఈ బ్యూటీ మనసు చంపుకోలేపోతుందని అర్థమవుతోంది. కానీ, సౌత్‌లో ఒకటి రెండు చిత్రాలతో మాత్రమే టచ్‌లో ఉంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం ఒక్క తెలుగు మూవీ మాత్రమే ఉంది. సిద్దు జొన్నలగడ్డతో లవ్ అండ్ రొమాంటిక్ సినిమా ‘తెలుసు కదా’లో చేస్తోంది.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!