Railway Technology: మూడు ట్రాక్ లపై నడిచే ట్రైన్.. ఎప్పుడైనా చూశారా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు ఎప్పుడో రైలులో ప్రయాణం చేసి ఉంటారు. అయితే రైల్వే ట్రాక్‌లను కూడా మీరు చూసే ఉంటారు. భారతదేశంలోని రైల్వేలు రెండు ట్రాక్‌లపై నడుస్తాయి. చాలా దేశాల్లో రైల్వేల కోసం కేవలం రెండు ట్రాక్‌లు మాత్రమే ఉంటాయి. అయితే ప్రపంచంలో రెండు కాదు మూడు ట్రాక్‌లపై రైలు నడిచే దేశం కూడా ఒకటి ఉంది. అది ఎక్కడో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Also Read: Manappuram Finance: రూల్స్ అతిక్రమించిన మణప్పురం ఫైనాన్స్.. రూ.20లక్షల జరిమానా వేసిన ఆర్బీఐ
Also Read
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ జాబితాలో భారతీయ రైల్వే మొదటి స్థానంలో ఉంది. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ గా నిలిచింది. రైల్వే ప్రతిరోజూ 13 వేలకు పైగా ప్యాసింజర్ రైళ్లను నడుపుతు.. ఇవి ఏడు వేలకు పైగా రైల్వే స్టేషన్ల గుండా ప్రయాణిస్తున్నాయి. అయితే భారత్ కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో, రైళ్లు మూడు ట్రాక్‌లపై నడుస్తాయి. రెండు ట్రాక్‌లపై నడిచే రైలును బ్రాడ్ గేజ్ అంటారు. బంగ్లాదేశ్‌లో రైళ్లను నడపడానికి డ్యూయల్ గేజ్ ను ఉపయోగిస్తుంటారు.
Also Read: Barber Shop: మసాజ్ కోసం వెళ్ళిన కస్టమర్.. మెడ ఖాళీ చేసి పంపిన బార్బర్
అయితే బంగ్లాదేశ్ లోని ఈ ట్రాక్‌లో 3 ట్రాక్‌లు ఉంటాయి. ఎందుకంటే ప్రతి రైల్వే ట్రాక్ గేజ్ ప్రకారం తయారు చేయబడింది. అందువల్ల ట్రాక్‌ల వెడల్పు వివిధ భాగాలలో మారుతూ వస్తుంది. ఇక్కడి రైల్వేలు బంగ్లాదేశ్ ప్రభుత్వంచే నిర్వహించబడుతున్నాయి.. వీటి మొత్తం పొడవు 2,855 కిలో మీటర్లు. బంగ్లాదేశ్‌లో మూడు రకాల రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ఇందులో మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్ తో పాటు డ్యూయల్ గేజ్ లు కూడా ఉన్నాయి.
Also Read: Fire Accident: ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ లో అగ్నిప్రమాదం.. కస్టమర్స్ ఏంచేశారంటే..
గతంలో ఇక్కడ మీటర్, బ్రాడ్ గేజ్ రైళ్లు మాత్రమే నడిచేవి.. కానీ కాలక్రమేణా అవి మారడం ప్రారంభించాయి. అటువంటి పరిస్థితిలో బంగ్లాదేశ్ నుంచి పాత ట్రాక్‌ను మార్చడం సరైనదని కాదని.. అందుకోసం లోకోమోటివ్ల నుంచి కోచ్‌లకు కూడా మారాల్సి ఉంటుంది. దీనివల్ల రైల్వేపై మరింత భారం పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, డ్యూయల్ గేజ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Also Read: Bihar: భూమ్మీద నూకలుండడం అంతే ఇదేనేమో.. రైలు కిందపడ్డా చిన్న గీతకూడా పడలేదు
ఈ డ్యూయల్ గేజ్ అంటే ఏమిటి అని మీరు ఆశ్చర్యపోకండి. అయితే డ్యూయల్ గేజ్ మీటర్ గేజ్ , బ్రాడ్ గేజ్‌తో రూపొందించబడింది. రెండింటి కంటే ఎక్కువ రైల్వే ట్రాక్‌లలో, రెండు వేర్వేరు గేజ్ రైళ్లు ఒకే ట్రాక్‌పై నడుస్తాయి. మూడవది సాధారణ గేజ్.. కామన్ గేజ్ వివిధ గేజ్‌ల కార్లకు సహాయపడుుతుంది. బంగ్లాదేశ్‌తో పాటు, డ్యూయల్ గేజ్‌ని ఉపయోగించే మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!