Road Accident: ఓ పక్క పుత్రశోకం.. మరోపక్క వేల రూపాయలు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయినా కొంతమంది వారి వికృత చేష్టలను మానుకోవడం లేదు. తమ ప్రాణాలను ప్రమాదంలో పడేయడమే కాకుండా రోడ్డుపై నడిచే ఇతరుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారు. అయితే ఇటలీలో మద్యం మత్తులో కారు నడుపుతూ 17 ఏళ్ల బాలుడిని ఢీకొట్టాడు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
EC: అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో పర్యటించనున్న భారత ఎన్నికల సంఘం
Also Read
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- China-Pakistan: పాకిస్తాన్‌తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్‌పింగ్.
మృతుడు డేవిడ్ గా గుర్తించారు. యువకుడు డేవిడ్ బైక్ పై వెళుతుండగా.. ఓ పోలీసు అధికారి కారు అతనిని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అంతేకాకుండా రోడ్డుపైనే తీవ్ర రక్తస్రావం అయింది. ఆ తర్వాత డేవిడ్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ అధికారిని గృహనిర్బంధంలో ఉంచారు. ఈ ఘటన 2022 మే 8వ తేదీన జరిగింది. అయితే.. ఈ ప్రమాదంపై డేవిడ్ తల్లిదండ్రులు ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు.
Sanya Malhotra : క్లివేజ్ అందాలతో రెచ్చగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ..
డేవిడ్ కు ప్రమాదం జరిగిన చోట ఫుట్‌పాత్‌పై చాలా రక్తం పడి ఉందని డేవిడ్ తల్లిదండ్రులు చెప్పారు. అయితే బ్లడ్ క్లీనింగ్ కోసం అతనికి రూ. 16,200 (£157) బిల్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు పొరపాటున బిల్లును తమకు పంపారు. ఇది ఒక రకమైన జోక్ కావచ్చు అని మొదట భావించారు. కానీ అది జోక్ కాదు. ఈ బిల్లు డేవిడ్ రక్తాన్ని శుభ్రపరిచే ఖర్చుగా వారికి పంపించారు. స్కూటర్ శిథిలాలు, డేవిడ్ రక్తాన్ని క్లీన్ చేయాలంటే త్వరగా డబ్బులు చెల్లించాలని.. లేకుంటే జరిమానా మరింత పెంచుతామని హెచ్చరించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇది చాలా షాకింగ్ ఘటన. ఓ పక్క కొడుకును కోల్పాయమన్న బాధతో ఉంటే.. ఇప్పుడు రక్తాన్ని శుభ్రపరచడం కోసం ఇలా బిల్లు పంపించడమేంటని ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
- Tags
- Blood
- Clean
- Italy
- parents
- road accident
తాజావార్తలు
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
-
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
-
Congress: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!