Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Have You Seen The Features Of Sachin Tendulkars New Car

Urus Car: సచిన్ టెండూల్కర్ కొత్త కారు ఫీచర్లు చూశారా.. అదిరిపోయాయి… ఇంతకీ ఎన్ని కోట్లనుకుంటున్నారు..!

Published Date :June 3, 2023 , 6:39 pm
By Rajesh Veeramalla
Urus Car: సచిన్ టెండూల్కర్ కొత్త కారు ఫీచర్లు చూశారా.. అదిరిపోయాయి… ఇంతకీ ఎన్ని కోట్లనుకుంటున్నారు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Urus Car: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లంబోర్గినీకి చెందిన ఓ లగ్జరీ కారు ఉరుస్ ని దక్కించుకున్నాడు. రూ.4.18 కోట్లకు సచిన్ కొనుగోలు చేశారు. ఈ కారును ఇటీవలే లాంఛ్ చేశారు. అయితే సచిన్ బిఎమ్‌డబ్ల్యూ కార్ల బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటంతోనే ఫస్ట్ లాంబోర్గినీ కారును దక్కించుకున్నాడు. ఆయనకు ఇప్పటికే BMW 7 సిరీస్ LI, BMW X5M, BMW i8, BMW 5 సిరీస్ కార్లు ఉన్నాయి.

Read Also: Odisha Train Accident: 3 రైళ్లు ఒకదానికొకటి ఎలా ఢీకొన్నాయో తెలుసా..?

అయితే లంబోర్ఘిని ఉరస్ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.. 4.0 లీటర్ ట్విన్టర్బో V8 ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజన్ 6,000 rpm వద్ద 641 bhp పవర్, 2,2504,500 rpm వద్ద 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌ లభిస్తుంది. ఉరస్ కారు 3.6 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు స్పీడ్ అందుకోగలదు. టాప్ స్పీడ్ గంటకు 305 కి.మీ. అలాగే గంటకు 100 కి.మీ వేగంతో వెళ్లే సమయంలో బ్రేకు వేస్తే 33.7 మీటర్ల దూరంలోనే వాహనం ఆగిపోతుంది. ఈ సూపర్ SUV భద్రత విషయంలో కూడా చాలా ముందుంది.

Read Also: Smoking: స్మోకింగ్ హానికరమైనదే.. కానీ దాని వల్ల ఇంకో సమస్య కూడా ఉంది..

అలాగే ఉరుస్‌లో ఆరు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇది ఆఫ్-రోడింగ్‌ను లక్ష్యంగా చేసుకుని సబియా (సాండ్), టెర్రా (గ్రావెల్), నివి (మంచు) మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ SUV పొడవు 5,112 mm, వెడల్పు 2,016 mm, ఎత్తు 1,683 mm. వీల్‌బేస్ పొడవు 3,003 mm. ఉరుస్ డిజైన్ అండ్ సాంకేతికతలో ఉన్నత ప్రమాణాలతో కూడింది. ఈ కారుని 2017 డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా, జనవరి 2018లో భారతదేశంలో ప్రవేశపెట్టారు, ఉరుస్ ప్రస్తుతం లంబోర్ఘిని లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Lamborghini Urus
  • luxury car
  • money
  • mumabi
  • Sachin Tendulkar

తాజావార్తలు

  • RCB vs LSG: లక్నో ‘సూపర్ ఫాస్ట్’ వచ్చేశాడు.. ఇక ఆర్‌సీబీకి దబిడిదిబిడే!

  • Toxic Postpone : ‘టాక్సిక్‌’ జూన్ రిలీజ్ వాయిదా వార్తలపై మేకర్స్ క్లారిటీ

  • AP Inter Results 2026: ఇవాళే ఇంటర్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేయండి..

  • Kayadu Lohar: సాయి అభ్యంకర్ ఫోన్ కాల్ కారణంగా..రెండు రోజులు నిద్ర లేదు..

  • US-Iran Talks: 21 గంటల హై-లెవల్ మీటింగ్ ఫెయిల్.. చర్చలు విఫలమవ్వడానికి ప్రధానం కారణం ఇదే..

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions