Hathras Case: హత్రాస్ ఘటనలో ‘భోలే బాబా’ అరెస్ట్ అవుతారా..? ఐజీ సమాధానం ఇదే..!
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొక్కిసలాటలో 123 మంది మృతి..
- భోలే బాబా అరెస్టుపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- భోలే బాబా అరెస్ట్ పై ఐజీ శలభ్ మాథుర్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras Case: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో సత్సంగ్ ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసిన అనంతరం ఐజీ శలభ్ మాథుర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో భోలే బాబాపై కేసు, అరెస్టుకు సంబంధించి మీడియా ప్రశ్నలు అడగగా.. ఐజీ మాట్లాడుతూ.. ఏడీజే జోన్ స్థాయి నుంచి అన్ని జిల్లాల్లో ఎస్‌ఓజీ టీంలను ఏర్పాటు చేశామన్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ బృందం పని చేస్తుందన్నారు. అన్ని జిల్లాల ఎస్‌ఓజీ బృందాలను ఎస్పీ హత్రాస్‌కు రేంజ్ స్థాయిలో జత చేశామన్నారు.
Read Also: Manas: పెళ్ళైన ఏడాది లోపే గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ మానస్
Also Read
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
కాగా, భోలే బాబా బ్యాక్ గ్రౌండ్ ఏంటి, ఆయనపై ఎన్ని కేసులు నమోదయ్యాయని ఐజీని మీడియా ప్రశ్నించింది. అయితే, బాబాపై కేసు నమోదు చేసినట్లు ఐజీ శలభ్ మాథుర్ తెలిపారు. మిగతా సమాచారం సేకరిస్తున్నామన్నారు.. అలాగే, మానవ్ మిలన్ సద్భావన సమాగమ్ కమిటీకి చెందిన సేవాదర్ నుంచి కార్యక్రమానికి అనుమతి ఎప్పుడు తీసుకున్నారనే దానికి కూడా ఐజీ సమాధానం ఇస్తూ.. దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది అని తెలిపారు. న్యాయ విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశాం.. విచారణలో తేలిన వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 80 వేల మందికి అనుమతి ఇచ్చిన తర్వాత కూడా భద్రతా ఏర్పాట్లపై సత్సంగ్ నిర్వాహకులు స్వయంగా భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తారని చెప్పారు. కార్యక్రమానికి అనుమతి పొందిన వ్యక్తుల సంస్థ అధినేత ఎవరన్న ప్రశ్నకు ఐజీ సమాధానం చెప్పలేదు.
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!