Manas: పెళ్ళైన ఏడాది లోపే గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ మానస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manas Nagulapalli to become father soon: సీరియల్ యాక్టర్ మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఒక పక్క సీరియల్, షోస్ చేస్తూనే ఇంకోపక్క మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక బిగ్ బాస్ లో కూడా మానస్ పాల్గొని మంచి ఆటతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక గత ఏడాది చివరిలో మానస్ ఒక వ్యాపారవేత్త కుమార్తె శ్రీజ నిశ్శంకర్ రావుని అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు.
Guruvayur Ambalanadayil Set Fire: సూపర్ హిట్ సినిమా సెట్లో మంటల కలకలం!
Also Read
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా కూడా మారాయి. ప్రస్తుతం మానస్ బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్నాడు. తెలుగులో అత్యధిక టీఆర్పీ రాబడుతున్న సీరియల్ గా బ్రహ్మముడి ఉంది. కార్తీక దీపం 2కి మించే బ్రహ్మముడి సీరియల్ కి ఆదరణ దక్కుతుంది. ఇక పెళ్ళై ఏడాది గడవక ముందే గుడ్ న్యూస్ చెప్పాడు మానస్. తన భార్య గర్భం దాల్చిన విషయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు మానస్. త్వరలో బేబీ నాగులపల్లి వస్తుందని వెల్లడించాడు. మానస్ తండ్రి అవబోతున్నాడు అనే విషయం తెలిసిన అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక 22 జూన్ న ఆమె సీమంతం కూడా ఘనంగా జరిగింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!