Harirama Jogaiah: జనసేన సహకారం లేకుండా టీడీపీ నెగ్గడం అసాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harirama Jogaiah: టీడీపీని శాసించే స్థాయిలో ఉండి జనసేన 24 సీట్లకే పరిమితం కావడంపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన లేఖలో స్పష్టం చేశారు. రాజ్యాధికారంలో పవన్ కల్యాణ్‌కు దక్కే ప్రాధాన్యత తెలుసుకునేందుకు చంద్రబాబును వివరణ కోరడంలో తప్పేంటంటూ పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు హరిరామ జోగయ్య. జనసేనను నిర్వీర్యం చేసి లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు చూస్తున్నారనే భయం జన సైనికుల్లో ఉందని లేఖలో తెలిపారు జోగయ్య. పవన్‌కి ఇష్టమున్న లేకపోయినా తాను చచ్చే వరకు జనసేన మేలుకోరి పనిచేస్తూనే ఉంటానని జోగయ్య స్పష్టం చేశారు. 40 సీట్లు ఆశించిన జనసైనికులు 24 సీట్లు మాత్రమే రావడంతో ఆగ్రహంతో ఉన్నారన్నారు.
Read Also: MLA KP Nagarjuna Reddy: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే..
Also Read
- AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
- Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
- AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
జనసేన సహకారం లేకుండా టీడీపీ నెగ్గడం అసాధ్యమన్నారు. వెన్నుపోటుకి అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత ఇస్తారంటే ఎవరు నమ్ముతారన్నారు. మిమ్మల్ని ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నాయకులు అంటుంటే చంద్రబాబు లోకేష్ నోరు ఎందుకు విప్పరని ఆయన ప్రశ్నించారు. మిమ్మల్ని, మీ పార్టీని నిర్వీర్యం చేయడం టీడీపీ కుతంత్రమా అంటూ ప్రశ్నలు గుప్పించారు. మిత్రులు ఎవరో శత్రువులు ఎవరు తెలుసుకుని పవన్ ప్రవర్తించడం మంచిదని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్‌ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!