Site icon NTV Telugu

Hardik Pandya: ఏంది హార్థిక్ ఇది.. బికినీలో ఇలా ఆమెను చూపిస్తావా..!

Hardik Pandya

Hardik Pandya

ఆసియా కప్ 2023 టోర్నీ కోసం శ్రీలంకకు ఇప్పటికే టీమిండియా చేరుకుంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థ పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది. ఈ మెగా టోర్నీ కోసం కుటుంబాన్ని వదిలి, లంక చేరిన హార్ధిక్ పాండ్యా… భార్య బికినీ ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు. తన లైఫ్ స్టైల్‌ని ప్రపంచానికి చూపిస్తూ, స్విమ్మింగ్ ఫూల్‌లో భార్య బికినీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటం హార్ధిక్ పాండ్యాకి అలవాటు.

Read Also: Health Tips: చేపలు తిన్న తర్వాత వీటిని తీసుకుంటే.. ఏమౌతుందో తెలుసా?

ఇప్పుడు కూడా నటాశా స్టాంకోవిక్‌తో కలిసి దిగిన హాట్ పిక్స్ ను ఇన్‌స్టాగ్రామ్ లో పాండ్యా షేర్ చేశాడు. అయితే హర్ధిక్ పాండ్యా షేర్ చేసిన కొన్ని ఫోటోల్లో నటాశా స్టాంకోవిక్ అందాలన్నీ బయటికి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. పాండ్యా పోస్టులపై నెటిజన్ల వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. బెడ్‌ రూమ్‌లో తాను మాత్రమే చూడాల్సిన అందాలను.. అందరి ముందు హార్థిక్ పెడుతున్నాడని.. ఇలాంటి చీప్ ట్రిప్స్ తో ఫాలోవర్లను పెంచుకోవాలని చూస్తున్నాడని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Read Also: OG Teaser : ‘ఓజి’ టీజర్ టైం ఫిక్స్ చేసిన మేకర్స్..

ఈ ఫోటోల్లో కనిపించి, కనిపించకుండా ఉన్న నటాశా లోలోపలి అందాలను జూమ్ చేసి మరీ కొందరు చూస్తు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు ముందు చాలాసార్లు భార్య నటాశా బికినీలో ఉన్న ఫోటోలను హార్ధిక్ పాండ్యా షేర్ చేసినా.. మరీ ఇలా చూసుకోకుండా సోషల్ మీడియాలో వదలడం దేని కోసమంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016 ఆసియా కప్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన హార్ధిక్ పాండ్యా, 2023 ఆసియా కప్ టోర్నీకి టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Read Also: Niharika Konidela: ఈ ఏడాది.. వీరందరూ నాకు చాలా స్పెషల్

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందు హార్ధిక్ పాండ్యా, ఇదే విధంగా దుబాయ్‌లో భార్యతో కలిసి దిగిన స్మిమ్మింగ్ ఫూల్ ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు.. అప్పటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోయినా.. టీమిండియా మెంటర్ మహేంద్ర సింగ్ ధోనీ రికమెండేషన్‌తో వరల్డ్ కప్ టీమ్‌లో పాండ్యా స్థానం దక్కించుకున్నడు. ఆ టోర్నీలో పాండ్యా అట్టర్ ఫ్లాప్ కావడంతో.. టీమ్‌కి దూరమయ్యాడు.

Exit mobile version