Allu Arjun Birthday: హ్యాపీ బర్త్‌డే బావ.. అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపిన స్టార్ హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Wishes To Allu Arjun: ఈరోజు (ఏప్రిల్ 8) ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ బర్త్‌డే. ఉత్తమ నటుడిగా ‘నేషనల్ అవార్డు’ అందుకున్న తర్వాత వచ్చిన తొలి బర్త్‌డే కావడంతో.. ఫ్యాన్స్ రెట్టింపు ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పుష్పరాజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Happy Birthday Allu Arjun: అల్లు అర్జున్‌కు ఆ హీరోయిన్ ఎంతో ఇష్టం!
Also Read
‘హ్యాపీ బర్త్‌డే బావ’ అంటూ అల్లు అర్జున్‌కు ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా బర్త్‌డే విషెష్ తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బావ. ఈ సంవత్సరం మీకు సంతోషం, విజయాలతో నిండలాని కోరుకుంటున్నా’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ‘పుష్ప 2’లో నటిస్తుండగా.. ‘దేవర’తో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్ ‘వార్ 2’లో కూడా ఎన్టీఆర్ నటించనున్నారు.
Happy Birthday Bava @alluarjun. Wishing you a year filled with happiness and success.
— Jr NTR (@tarak9999) April 8, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు