Rajmarg Yatra : రాజమార్గ్ యాత్ర యాప్ గురించి మీకు తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajmarg Yatra : మీ జీవితాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త హైవే సూపర్ యాప్ (రాజ్‌మార్గ్ యాత్ర యాప్)ని ప్రారంభించింది. ఈ యాప్‌ను NHAI రూపొందించింది. ఈ యాప్ ద్వారా మీరు హైవేకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఒకే చోట పొందుతారు. మీరు మరే ఇతర యాప్ లేదా ఏ సైట్‌కి వెళ్లనవసరం లేదు. మీ ఫోన్‌లోని ఈ ఒక్క యాప్ మీ పనిని చాలా సులభతరం చేస్తుంది. ఈ యాప్‌లో సమీపంలోని టోల్ ప్లాజా, దారిలో ఉన్న టోల్ ప్లాజా, జాతీయ రహదారులు, పెట్రోల్ పంప్, హాస్పిటల్, హోటల్ తదితర పూర్తి వివరాలను చూడవచ్చు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హైవే సూపర్ యాప్ సామాన్య ప్రయాణికుడి అనేక అవసరాలను తీర్చగలదు. హైవేపై ప్రయాణించేటప్పుడు ఈ యాప్ వినియోగదారులకు అనేక రకాల సమాచారం మరియు సౌకర్యాలను అందిస్తుంది.
రాజమార్గ్ యాత్ర యాప్ ఫీచర్లు
* ఈ యాప్‌లో మీరు హైవే మ్యాప్‌ని చూడవచ్చు, ఇందులో టోల్ ప్లాజా, సర్వీస్ స్టేషన్, హాస్పిటల్, హైవేపై ఉన్న పోలీస్ స్టేషన్ వంటి సమాచారం కూడా ఉంటుంది.
* ట్రాఫిక్ అప్‌డేట్‌లు: ఈ సర్వీస్ హైవేపై ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితుల గురించి మీకు సమాచారాన్ని చూపుతుంది. దీనితో మీరు మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఉత్తమ సమయాన్ని ఎంచుకోవచ్చు.
* వాతావరణ అప్‌డేట్: ఈ ఫీచర్ ద్వారా మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు వాతావరణ సమాచారాన్ని పొందవచ్చు. తద్వారా మీరు వాతావరణానికి అనుగుణంగా సురక్షితంగా ప్రయాణించవచ్చు.
* హాట్‌స్పాట్: దీని ద్వారా మీరు హైవేపై ఉన్న హాట్‌స్పాట్‌ల గురించి కూడా సమాచారాన్ని పొందుతారు. ఇందులో రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ మొదలైన వాటి గురించిన సమాచారం ఉంటుంది.
Also Read
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత..!
రాజమార్గ్ యాత్ర యాప్ ప్రయోజనాలు
* రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌తో, మీరు హైవే ట్రాఫిక్ స్థితి, వాతావరణ అప్ డేట్లు.. ఇతర సమాచారాన్ని ముందుగానే పొందవచ్చు. దీంతో సురక్షితంగా ప్రయాణించవచ్చు.
* ఈ యాప్‌ని ఉపయోగించడం ద్వారా, మీరు చాలా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు, మీ అవసరాలకు అనుగుణంగా మీ మార్గాన్ని నిర్ణయించుకోవచ్చు.
* ఈ యాప్‌తో మీ జీవితం చాలా సులభం అవుతుంది ఎందుకంటే మీరు ఒకే యాప్‌లో హైవే గురించిన మొత్తం సమాచారాన్ని పొందుతారు.
* మీరు Google Play Store, Apple App Store ప్లాట్‌ఫారమ్‌ల నుండి రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Read Also:Diwali release : దీపావళి రేసులో అరడజను సినిమాలు.. సౌండ్ చేసేదెవరు..?
Read Also:Abhimanyu Iswaran: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వరుసగా నాలుగో సెంచరీ.. టీమిండియా తలుపు తడుతున్నాడుగా.!
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!