Bharatavarsha: గూస్బంప్స్ తెప్పిస్తున్న గోపీచంద్ ‘భరతవర్ష’.. టైటిల్ గ్లింప్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 33వ చిత్రంపై సస్పెన్స్‌కు తెరపడింది. ఈ చిత్రానికి ‘భరతవర్ష’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.టైటిల్‌కి తగ్గటుగానే గ్లింప్స్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన గత సినిమాల తరహాలోనే ఒక విలక్షణమైన పాయింట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read : V.V. Vinayak :పవన్ కళ్యాణ్ – వి.వి. వినాయక్ కాంబోలో సినిమా? మాస్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
కాగా గ్లింప్స్ చూస్తుంటే ఇది ఒక పీరియాడిక్ లేదా మైథాలజీ నేపథ్యం ఉన్న యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. గోపీచంద్ లుక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. దేశ చరిత్రలో ఎవరికీ తెలియని ఒక అధ్యాయాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ వంటి సినిమాలతో తన సత్తా చాటిన సంకల్ప్ రెడ్డి, ఈసారి గోపీచంద్‌ను ఒక భారీ కాన్వాస్‌పై ఆవిష్కరిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోంది. అనుదీప్ దేవ్ అందిస్తున్న సంగీతం గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచింది. వరుస పరాజయాలతో ఉన్న గోపీచంద్‌కు ‘భరతవర్ష’ రూపంలో ఒక సాలిడ్ హిట్ పడటం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
#BharataVarsha pic.twitter.com/jLx1hzeiiJ
— T Gopichand (@YoursGopichand) April 13, 2026
తాజావార్తలు
-
Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
-
Anupama: మౌనం వీడిన అనుపమ: టాక్సిక్ రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు
-
Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Mythri Ravi : Fauzi ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా జరగదు..అది వేరే లెవెల్ లో ఉంటది!
-
Iran-Trump: ట్రంప్ టర్కీ టూర్లో ఇరాన్ ఇంత ప్లాన్ చేసిందా? వెలుగులోకి సంచలన కథనం
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..