Team India: టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లు వచ్చేస్తున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉండి.. గాయాలతో బాధ పడుతున్న టీమిండియా ఆటగాళ్లు జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆ ప్లేయర్స్ టీమ్ లో చేరితే.. ఇంకా బలం చేకూరినట్లవుతుంది. ప్రపంచకప్ ముందు జట్టులో చేరితే ఇంకేముంది.. ప్రత్యర్థులకు హడలే. అయితే ఆ ఆటగాళ్లకు సంబంధించి బీసీసీఐ మెడికల్ అప్ డేట్ ఇచ్చింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సహా ఐదుగురు ఆటగాళ్లు పునరావాసంలో ఉన్నారు. అయితే వారు తిరిగి మ్యాచ్‌లు ఆడేందుకు.. ఎంత ఫిట్‌గా ఉన్నారు. ఎప్పుడు స్టేడియంలోకి అడుగుపెడుతారనే విషయాన్ని బీసీసీఐ శుక్రవారం తెలిపింది.
Chada Venkat Reddy: మణిపూర్ దుర్మార్గానికి మోడీ, అమిత్ షాలే బాధ్యత వహించాలి
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్‌కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
ఇద్దరు భారత ఫాస్ట్ బౌలర్లు బుమ్రా మరియు ప్రసిద్ధ కృష్ణ వారి పునరావాసం చివరి దశకు వచ్చింది. వారిద్దరూ నెట్స్‌లో పూర్తి శక్తితో బౌలింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ఇద్దరూ కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడనున్నారు. ఆ మ్యాచ్ లను NCA నిర్వహించనుంది. ఆ ప్రాక్టీస్ మ్యాచ్ ల తర్వాత బుమ్రా, కృష్ణలపై వైద్య బృందం తుది నిర్ణయం తీసుకోనుంది.
Heavy flood: గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు భారీగా వరద
అంతేకాకుండా భారత స్టార్ బ్యాట్స్‌మెన్స్ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రస్తుతం వారి ఫిట్‌నెస్ కోసం కసరత్తు చేస్తున్నారు. వారి పురోగతిపై బీసీసీఐ వైద్య బృందం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో వారి నైపుణ్యం, కండిషనింగ్ ఆధారంగా ఇద్దరికీ పనిభారం పెరుగుతుంది. వీరితో పాటు రిషబ్ పంత్ కూడా పునరావాసంలో చాలా మంచి పురోగతి ఉంది. నెట్స్‌లో బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అంతేకాకుండా ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను కూడా ఫాలో అవుతున్నాడు.
తాజావార్తలు
-
Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి… ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
-
Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్‌మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
-
Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
-
Venkatesh Iyer: ఓ పద్దతి, విధానం.. విరాట్ కోహ్లీ విజయ రహస్యం చెప్పేసిన వెంకటేశ్!
-
Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!