Telangana: బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు శుభవార్త.. ఆ ఛార్జీలు పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు తెలంగాణ సర్కారు శుభవార్త తెలిపింది. కాస్మోటిక్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్లాంకెట్లు, బెడ్ షీట్స్, నోట్ బుక్స్ తదితరాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 302 బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని 35 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వీటి కోసం ప్రతి ఏటా 15 కోట్లను ప్రభుత్వం కేటాయించనుంది.
Also Read: Bull Viral Video: వర్షాలకు తట్టుకోలేక.. బిల్డింగ్‌పైకి ఎక్కిన ఆంబోతు! వైరల్ వీడియో
Also Read
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
బీసీ హాస్టళ్ల ద్వారా వేల మంది పేద విద్యార్థులు తమ విద్యను కొనసాగిస్తున్నారు. గతంలో హాస్టళ్లలో డైట్ ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని సర్కారు నిర్ణయం తీసుకోవడాన్ని ఆ సంఘాలు స్వాగతించాయి.
తాజావార్తలు
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
ట్రెండింగ్
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!